samantha (7)
Samantha Latest Photoshoot: సమంత ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకు విడాకుల వార్తలతో వార్తల్లో నిలిచిన సామ్.. ఈ మధ్య డేటింగ్ రూమర్స్ లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది.
samantha (8)
డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రిలేషన్ ఉందంటూ తరచూ ఆమెపై రూమర్స్ వస్తున్నాయి. ఇక వాటికి మరింత బలం ఇచ్చేలా సమంత కూడా ప్రవర్తన కూడా కనిపిస్తోంది. తరచూ రాజ్ నిడిమోరుతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తుంది.
samantha (9)
నిన్న అతడితో కలిసి జిమ్‌కి వెళ్లిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. దానికి తోడు సమంత ప్రస్తుతం ముంబైలోనే ఉంటుంది. ఈ క్రమంలో వీరిద్దరు తరచూ డిన్నర్ డేట్‌కి, వెకేషన్స్, మూవీ ఈవెంట్స్ జంటగా వెళుతూ మీడియా కంట పడుతున్నారు.
samantha (10)
ఆ మధ్య సాడ్ స్టోరీస్, కోట్స్‌తో సోషల్ మీడియాలో కనిపించే.. సామ్ ఇటీవల తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ జోష్ గా కనిపిస్తుంది. ఏదోక మూవీ లేదా వెకేషన్, ఫ్యాషన్ షోకి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తుంది. సమంత తన సింపుల్ ఫోటోలు షేర్ చేసి చాలాకాలం అయ్యింది.
samantha (11)
ఈ క్రమంలో లాంగ్ గ్యాప్ తర్వాత తన సింపుల్ లుక్ ఫోటోలు షేర్ చేసింది. క్యూట్‌గా స్మైల్ ఇస్తూ.. ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాయి.