Samantha Raj Nidimoru Wedding Photos (Source: Instagram)
Samantha-Raj Nidimoru Wedding Photos: హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకుంది. ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో నేడు ఏడడుగులు వేసింది. డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఇషా ఫౌండేషన్‌లో వీరిద్దరి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

Samantha Raj Nidimoru Wedding Photos (Source: Instagram)
తాజాగా పెళ్లి ఫోటోలను షేర్ చేసి తమ బంధాన్ని ఆఫిషియల్ చేసింది సమంత. ఇందులో నార్త్ ఇండియ సంప్రదాయంలో వీరి పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. ఇందులో సమంత రెడ్ కలర్ చీర కట్టుకుని ఉండగా.. రాజ్ నిడిమోరు సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపించారు.

Samantha Raj Nidimoru Wedding Photos (Source: Instagram)
పెళ్లిని ఆఫీషియల్ ప్రకటించడంతో ఈ జంట నెటిజన్స్ నుంచి శుభకాంక్షలు వెల్లుతున్నారు. హ్యాపీ మ్యారిడ్ లైఫ్ అని, కొత్త జీవితాన్ని సుఖసంతోషాలతో గడపాలని కోరుకుంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Samantha Raj Nidimoru Wedding Photos (Source: Instagram)
కాగా కొంతకాలంగా సమంత, రాజ్ నిడిమోరులు రిలేషన్‌పై ఎన్నో వార్తలు వచ్చాయి. వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ తరచూ డేటింగ్ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో తరచూ వీరిద్దరు ఫోటోలు షేర్ సమంత ఈ రూమర్లకు మరింత ఆజ్యం పోస్తూ వస్తుంది.

Samantha Raj Nidimoru Wedding Photos (Source: Instagram)
ఈ క్రమంలో ఈ రోజు సైలెంట్‌గా రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకుని సర్ప్రైజ్ చేసింది. ప్రస్తుతం సమంత-రాజ్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.