Seerat Kapoor Latest Photos: మోడల్, కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ రన్ రాజా రన్ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఆ తర్వాత పులి, కొలంబస్, రాజుగారి గది2, టచ్ చేసి చూడు, మనమే వంటి పలు సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కానీ సినిమాలు మాత్రం అంతగా హిట్ అవ్వలేదు.

అయితే ప్రస్తుతం ఈ అమ్మడు కొత్త ఛాన్సుల కోసం ఎదురుచూస్తోంది.

కెరీర్లో ఎలా ఉన్నా సీరత్ కపూర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్ లతో ఫాన్స్ ని అలరిస్తుంటుంది.

తాజాగా బ్యూటీఫుల్ సారీలుక్2లో ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ Felt you in the 1960’s 🤍✨ అంటూ కాప్షన్ ఇచ్చింది ఈ భామ.

ఈ ఫోటోలను చూసిన ఫాన్స్ So beautiful 😍❤️ waiting for your new Telugu movies @iamseeratkapoor ❤️ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.