
Seerat Kapoor ( Source / Instagram)
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సీరత్ కపూర్ శర్వానంద్ సరసన రన్ రాజా రన్ చిత్రంలో నటించింది.. ఆ సినిమా మంచి టాక్ ని అందుకోవడంతో వరుసగా సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది.

Seerat Kapoor ( Source / Instagram)
అయితే సినిమాల పరంగా సక్సెస్ కాలేకపోతుంది. కానీ గ్లామర్ తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. హాట్ లుక్ లో కుర్రాళ్లకు మతి పోయేలా స్టిల్స్ ఇస్తూ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది..

Seerat Kapoor ( Source / Instagram)
రన్ రాజా రన్ తర్వాత టైగర్, కొలంబస్, రాజు గారి గది 2, టచ్ చేసి చూడు, ఒక్క క్షణం వంటి సినిమాల్లో నటించింది. అయితే, ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వలేదు..

Seerat Kapoor ( Source / Instagram)
సీరత్ కపూర్ హీరోయిన్ మాత్రమే కాదు, మంచి డాన్సర్ కూడా. బాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత టాలీవుడ్ లో హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Seerat Kapoor ( Source / Instagram)
ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటోలతో మతి పోగొడుతుంది..

Seerat Kapoor ( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేసింది.. క్రిస్మస్ సెలెబ్రేషన్స్ చేసుకుంది. ఆ అమ్మడు డిఫరెంట్ యాంగిల్స్ లో ఇచ్చిన స్టిల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..