Shobha Shetty (Source Instragram)
కన్నడ నటిగా ఇండస్ట్రీకి పరిచయమైన శోభా శెట్టి.. తెలుగులో కార్తీకదీపం సీరియల్ తో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
Shobha Shetty (Source Instragram)352525234146705_947938014762466769_n
ఇక్కడ అసలైన విలనిజం చూపిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈమె, ఆ తర్వాత బిగ్బాస్ సీజన్ 6 లో అడుగు పెట్టింది.
Shobha Shetty (Source Instragram)
అక్కడ ఒక గ్యాంగ్ ను మెయింటైన్ చేస్తూ.. సీరియల్ బ్యాచ్ గా పేరు సొంతం చేసుకుని.. తన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది.
Shobha Shetty (Source Instragram)
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అవకాశాలు లేకపోయేసరికి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూఅలరిస్తోంది.
Shobha Shetty (Source Instragram)
ఇక నిన్నటిక నిన్న చీరలో కనిపించిన ఈమె.. ఇప్పుడు ఎల్లో కలర్ లెహంగా ధరించి అందాలతో మాయ చేసింది.
Shobha Shetty (Source Instragram)
ఈ ఎల్లో కలర్ లెహంగాకి రెడ్, పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో ఉండే దుపట్టా తో అందాలు దాచేసి, జుట్టును ముడిపెట్టి చాలా అందంగా కనిపించింది శోభా శెట్టి.