Shraddha Das Latest Photos: సినీ పరిశ్రమలో కొందరు హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రలతోనే విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో శ్రద్ధా దాస్ కూడా ఒకరు. (Image Source: Shraddha Das/Instagram)
శ్రద్ధా దాస్ హీరోయిన్‌గా నటించిన సినిమాల కంటే సెకండ్ హీరోయిన్‌గా నటించిన సినిమాలే ఎక్కువ. ఇప్పటికీ తను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు అందుకుంటోంది. (Image Source: Shraddha Das/Instagram)
కొన్నాళ్ల క్రితం శ్రద్ధా దాస్ కెరీర్ తెలుగులో బాగా స్లో అయ్యింది. అదే సమయంలో ఒక బుల్లితెర షోలో జడ్జిగా కనిపించడంతో తనకు మళ్లీ సినిమాల్లో అవకాశాలు మొదలయ్యాయి. (Image Source: Shraddha Das/Instagram)
సోషల్ మీడియాలో శ్రద్ధా ఎక్కువగా తన గ్లామర్ ఫోటోలనే అప్లోడ్ చేస్తుంటుంది. కానీ తాజాగా తను షేర్ చేసిన ఫోటోలు మాత్రం వాటికి భిన్నం. (Image Source: Shraddha Das/Instagram)
ఆరెంజ్ డ్రెస్సులో చైర్‌పై కూర్చొని క్యూట్ ఫోజులిస్తూ కుర్రకానును వలలో పడేస్తోంది శ్రద్ధా దాస్. ఈ ఫోటోలకు తన ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు. (Image Source: Shraddha Das/Instagram)