WPL 2025 Retention: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 20025 టోర్నమెంట్ కు సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మహిళల వంతు. కాసేపటి క్రితమే మహిళల ఐపీఎల్ WPL 2025 టోర్నమెంట్ కు సంబంధించిన రిటెన్షన్… లిస్టును వదిలారు. ఏకంగా 5 జట్లు… ఏ ప్లేయర్ ను అంటిపెట్టుకుంటున్నాయి..? ఎవరిని వదిలేస్తున్నాయి అన్న దానిపై అధికారిక ప్రకటన చేశాయి.
ఇందులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే గుజరాత్, యూపీ వారియర్స్ జట్లు ఉన్నాయి. ఒక్కో టీం 18 మందిని ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇందులో ఆరుగురు విదేశీ ప్లేయర్లు కూడా ఉండవచ్చు.
Also Read: Rinku Singh: ఐపీఎల్ లో రింకూపై కోట్ల వర్షం.. ఆ డబ్బుతో తండ్రి కోరిక తీర్చాడు !
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు –
Retained: స్మృతి మంధాన, ఎస్ మేఘన, రిచా ఘోష్, ఎల్లీస్ పెర్రీ, జార్జియా వేర్‌హామ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభనా, సోఫీ డివైన్, రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిష్త్, కేట్ క్రాస్, కనికా అహుజా, డాని వ్యాట్
Released: దిశా కసత్, ఇంద్రాణి రాయ్, నదీన్ డి క్లర్క్, శుభా సతీష్, శ్రద్ధా పోకర్కర్, సిమ్రాన్ బహదూర్, హీథర్ నైట్
ఢిల్లీ –
రిటైన్ చేయబడినవి: అలిస్ కాప్సే, అరుంధతీ రెడ్డి, జెమిమా రోడ్రిగ్స్, జెస్ జోనాస్సెన్, మారిజానే కాప్, మెగ్ లానింగ్, మిన్ను మణి, రాధా యాదవ్, షఫాలీ వర్మ, శిఖా పాండే, స్నేహ దీప్తి, తానియా భాటియా, టిటాస్ సాధు, అన్నాబెల్ సదర్లాండ్
Released: లారా హారిస్, పూనమ్ యాదవ్, అపర్ణ మోండల్, అశ్వని కుమారి
Also Read: IPL 2025: అందరి దృష్టి ఈ ప్లేయర్లపైనే…కేవలం వారికే రూ.90 కోట్లు పక్కా..!
గుజరాత్ జెయింట్స్ –
రిటైన్ చేయబడినవి: ఆష్లీ గార్డనర్, బెత్ మూనీ, దయాళన్ హేమలత, హర్లీన్ డియోల్, లారా వోల్వార్డ్, షబ్నమ్ షకీల్, తనూజా కన్వర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, మేఘనా సింగ్, కష్వీ గౌతమ్, ప్రియా మిశ్రా, మన్నత్ కశ్యప్, సయాలీ సత్గారే, భారతీ ఫుల్మాలి
Released: స్నేహ రానా, క్యాథరిన్ బ్రైస్, త్రిష పూజిత, వేద కృష్ణమూర్తి, తరన్నుమ్ పఠాన్ మరియు లీ తహూ
UP వారియర్జ్ –
రిటైన్డ్: అలిస్సా హీలీ, అంజలి సర్వాణి, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, చమరి అతపత్తు, రాజేశ్వరి గయాక్‌వాడ్, శ్వేతా సెహ్రావత్, సోఫీ ఎక్లెస్‌స్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, వృందా దినేష్, పూనమ్ ఖేమ్‌నార్, గోమా థక్‌నార్, సాయి.
Released: లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్, పార్షవి చోప్రా, సొప్పదండి యశశ్రీ.
ముంబై ఇండియన్స్ –
రిటైన్డ్: అమంజోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, జింటిమణి కలితా, నాట్ స్కివర్-బ్రంట్, పూజా వస్త్రాకర్, సైకా ఇషాక్, యాస్తికా భాటియా, షబ్నిమ్ ఇస్మాయిల్, ఎస్ సజన, అమన్‌దీప్ కౌర్, కీర్తన బాలకృష్ణ
Released: ఇస్సీ వాంగ్, ఫాతిమా జాఫర్, హుమైరా కాజీ, ప్రియాంక బాలా