Shraddha Kapoor (Source: Instragram)
శ్రద్ధా కపూర్.. బాలీవుడ్ బ్యూటీగా తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమె ఈమధ్య స్టార్ హీరోయిన్స్ రేంజిలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.
Shraddha Kapoor (Source: Instragram)
నిజానికి నెపోకిడ్ అయినప్పటికీ కూడా అలియా భట్ రేంజ్ లో సక్సెస్ కాలేకపోతోందని చెప్పవచ్చు.
Shraddha Kapoor (Source: Instragram)
ఇకపోతే గతంలో స్త్రీ 2 సినిమాతో భారీ కలెక్షన్లు వసూలు చేసి మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమెకు.. మళ్లీ ఆ రేంజ్ లో హిట్ పడలేదని తెలుస్తోంది.
Shraddha Kapoor (Source: Instragram)
ఇదిలా ఉండగా తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది శ్రద్ధా కపూర్.
Shraddha Kapoor (Source: Instragram)
రెడ్ కలర్ డ్రెస్ ధరించింది కానీ టాప్ ప్లేస్ అందాలతో చూసే నెటిజన్స్ కి గత్తర లేపిందని చెప్పవచ్చు.
Shraddha Kapoor (Source: Instragram)
తాజాగా ఈ టాప్ లెస్ అందాలకు తగ్గట్టుగా డైమండ్ తరహా నెక్లెస్ ధరించి అబ్బురపరిచింది. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.