Sree Mukhi (Source: Instragram)
అదుర్స్, పటాస్ వంటి షోలతో యాంకర్ గా తన కెరీర్ ను ఆరంభించిన శ్రీముఖి.. బుల్లితెర పైకి ఎంట్రీ ఇవ్వకముందే వెండితెరపై దర్శనం ఇచ్చింది.
Sree Mukhi (Source: Instragram)
అక్కడ తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుని, ఇటు వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచింది.
Sree Mukhi (Source: Instragram)
హీరోయిన్ అవుదాం అనుకునే ట్రై చేసింది కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు.
Sree Mukhi (Source: Instragram)
Sree Mukhi (Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ గ్లామర్‌ను వలకబోసే ఈమె తాజాగా లెహంగాలో కనిపించి జాబిలమ్మలా అందరిని అలరించింది.
Sree Mukhi (Source: Instragram)
తాజాగా బెడ్ పై అలా కూర్చుని ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. తాజాగా శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.