BigTV English

Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్ మామూలుగా లేదుగా

Shraddha Srinath: తక్కువ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది శ్రద్ధా శ్రీనాథ్.

shraddha srinath  (credit/instagram)
shraddha srinath (credit/instagram)

కేవలం టాలీవుడ్‌కి పరిమితం కాకుండా కోలీవుడ్‌లోనూ ఇమేజ్ క్రియేట్ చేసుకునే పనిలో పడింది.

shraddha srinath  (credit/instagram)
shraddha srinath (credit/instagram)

పదేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కాశ్మీర్ బ్యూటీ, మలయాళం మూవీతో ఎంట్రీ ఇచ్చేసింది.

shraddha srinath  (credit/instagram)
shraddha srinath (credit/instagram)

ఆ తర్వాత మెల్లగా శాండిల్‌వుడ్‌కి షిఫ్ట్ అయ్యింది. అక్కడి నుంచి తమిళం, తెలుగులోకి అడుగుపెట్టేసింది.

shraddha srinath  (credit/instagram)
shraddha srinath (credit/instagram)

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాలుగేళ్ల వరకు టాలీవుడ్‌లో ఆఫర్లు దక్కించుకోలేకపోయింది.

shraddha srinath  (credit/instagram)
shraddha srinath (credit/instagram)

చివకు నాని ఫిల్మ్ జెర్సీ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది… మరింత దగ్గరైంది.

shraddha srinath  (credit/instagram)
shraddha srinath (credit/instagram)

అక్కడి నుంచి మెల్లగా ఆఫర్లు దక్కించుకుంది. వచ్చే ఏడాది తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడింది.

shraddha srinath  (credit/instagram)
shraddha srinath (credit/instagram)

ప్రస్తుతం ఓ ప్రాజెక్టు పూర్తి కాగా, మరో ప్రాజెక్టు పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

shraddha srinath  (credit/instagram)
shraddha srinath (credit/instagram)

ప్రాజెక్టులు పెద్దగా లేవని డీలా పడకుండా అభిమానులను ఆకట్టుకునేలా కొత్త కొత్త ఫోటోషూట్లు చేస్తోంది.

shraddha srinath  (credit/instagram)
shraddha srinath (credit/instagram)

రీసెంట్‌గా శ్రద్ధా శ్రీనాథ్ తీసుకున్న ఫోటోషూట్ యూత్‌లో గుబులు రేపుతోంది. దానిపై ఓ లుక్కేద్దాం.

Related News

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

Big Stories

×