Shraddha Srinath (Source: Instragram)
శ్రద్ధా శ్రీనాథ్.. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
Shraddha Srinath (Source: Instragram)
అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫోటోలతో అలరిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ' కలియుగం 2064' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Shraddha Srinath (Source: Instragram)
భవిష్యత్తులో జరిగే మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో మానవ మనుగడ కోసం సాగే ఈ చిత్రాన్ని సింప్లీ ఔట్ అనే ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల చేశారు.
Shraddha Srinath (Source: Instragram)
నాని నటించిన జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలను షేర్ చేసి ఆకట్టుకుంది.
Shraddha Srinath (Source: Instragram)
అందులో స్విమ్ సూట్ లో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. అదే ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఫోటోలలో పబ్లిక్ గా బీర్ తాగుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది
Shraddha Srinath (Source: Instragram)
ఇకపోతే ఒకవైపు గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే మరొకవైపు ఇలాంటి పనులతో అందరినీ ఆశ్చర్య పరుస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం శ్రద్ధా శ్రీనాథ్ కి సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.