సారా టెండూల్కర్ అక్టోబర్ 12వ తేదీన బర్త్ డే చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బర్త్ డే సందర్భంగా అర్జున్ టెండూల్కర్ కు కాబోయే భార్య సానియాతో కూడా సారా టెండూల్కర్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. సారా టెండూల్కర్ స్నేహితురాలే ఈ సానియా అని తెలుస్తోంది. అయితే ఇటీవల అర్జున్ టెండూల్కర్ తో సానియాకు ఎంగేజ్మెంట్ జరిగిందన్న వార్తలు బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో తన వదినమ్మతో పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసుకుందట సారా. వీళ్ళిద్దరితో పాటు మరో స్నేహితురాలు కూడా ఉంది. వీళ్లంతా నైట్ పార్టీలో పాల్గొని సారా టెండుల్కర్ ( sara tendulkar) చేత కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా సారా టెండుల్కర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే, ఈ ఫోటోల్లో అర్జున్ టెండూల్కర్ ( ARjun Tendulkar) మాత్రం కనిపించలేదు.
సారా టెండూల్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆమె స్టార్ సెలబ్రిటీ అయిపోయారు. సచిన్ కూతురు కావడంతో ఆమె ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ కూడా దక్కించుకున్నారు. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడు వీడియోలు పెడుతూ ఉంటారు. అయితే అలాంటి సారా టెండూల్కర్… టీమిండియా కెప్టెన్ గిల్ తో ( Shubman Gill ) రిలేషన్ పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరి మధ్య ఎ***ఫైర్ ఉందని ఇప్పటికీ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు గిల్ లేదా సారా టెండూల్కర్ ( sara tendulkar) ఎక్కడ స్పందించలేదు.
Also Read: Smriti Mandhana: గిల్ ఓ పిల్లబచ్చా…స్మృతి మందాన కండలు చూడండి…పిసికి చంపేయడం ఖాయం !