Shriya Saran ( Source / Instagram)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీయా శరన్ ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ..
Shriya Saran ( Source / Instagram)
ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించింది. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
Shriya Saran ( Source / Instagram)
మల్లన్న సినిమాతో బోల్డ్‌గా రెచ్చిపోయింది. దీంతో ఈ అమ్మడు పై నెగిటివిటీ రావడమే కాకుండా ట్రోలింగ్ కూడా పెద్ద ఎత్తున చేశారు..
Shriya Saran ( Source / Instagram)
కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మకు ఒక పాప ఉంది. నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తుంది..
Shriya Saran ( Source / Instagram)
తాజాగా పచ్చని చెట్ల మధ్య పింక్ డ్రెస్ లో హాట్ లుక్ లో దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.. నెటిజన్ల కామెంట్లతో ట్రెండ్ అవుతున్నాయి..
Shriya Saran ( Source / Instagram)
సోషల్ మీడియాలో శ్రీయా గ్లామర్ మెరుపులు బౌండరీలు దాటేస్తుంది. ట్రెండ్ ను ఫాలో అవుతూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసేలా ఫోటోలను షేర్ చేస్తుంది.