Shruthi Haasan ( Source / Instagram )
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శృతిహాసన్.. తన టాలెంట్ తో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది..
Shruthi Haasan ( Source / Instagram )
గబ్బర్ సింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిందీ భామ. దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమా ఆఫర్ల కోసం ట్రై చేస్తోంది..
Shruthi Haasan ( Source / Instagram )
టాలీవుడ్ లో ఆమె సినిమాకు దూరంగా ఉంది. అవకాశాలు లేకనో.. లేదంటే రాకనో తెలియదు.కానీ టాలీవుడ్ ను పూర్తిగా పక్కన పెట్టేసింది ఈ బ్యూటీ..
Shruthi Haasan ( Source / Instagram )
ఇటీవల కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ ఈవెంట్ లో మెరిసింది.. మాస్ పాటతో స్టేజ్ దద్దరిల్లేలా చేసింది...
Shruthi Haasan ( Source / Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా బ్లాక్ శారీలో కిల్లింగ్ లుక్ లోని స్టిల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Shruthi Haasan ( Source / Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల పై మీరు ఓ లుక్ వేసుకోండి...