BigTV English

Sonal Chauhan: డోసు పెంచేసిన బాలయ్య బ్యూటీ.. కెవ్వు కేక

Sonal Chauhan: బాలయ్య బ్యూటీగా టాలీవుడ్‌లో ముద్ర వేసింది హీరోయిన్ సోనాల్ చౌహాన్.

sonal chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

దశాబ్దం కిందట ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. తెలుగు, తమిళం, హిందీల్లో సినిమాలు చేసుకుంటూ వచ్చింది.

sonal chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

కెరీర్‌లో 20 సినిమాలు చేసిన ఆగ్రా బ్యూటీ, అందులో 9 సినిమాలు ఒక్క తెలుగులోనే చేసింది.

sonal chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

ఒక్క బాలయ్యతో మూడు చిత్రాలు చేసింది. అందుకే ఆమెని అందరూ బాలయ్య బ్యూటీగా పిలుస్తారు.

sonal chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

రీసెంట్‌గా సోనాల్ చౌహాన్ యూత్‌లో సెగలు రేపేలా ఫోటోషూట్ ఇచ్చింది.

sonal chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

ఆమె కలర్‌కు తగ్గట్టుగా డ్రెస్, ఇంకో వైపు స్పాట్ లైట్స్.. అబ్బో ఇవన్నీ చెప్పడం కంటే ఆమె ఆ ఫోటోలు చూడడమే బెటర్.

sonal chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

ఈ ఏడాది కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసింది.

sonal chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

అవకాశాల కోసం తన అస్త్రాలను బయటపెడుతుందని హార్డ్ కోర్ అభిమానులు చర్చించుకుంటున్నారు.

sonal chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

గతంలో ఎన్నో ఫోటోషూట్లు చేసినా, ఈ స్థాయిలో చేయలేదని అంటున్నారు. వాటిపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

 

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×