Sonal Chauhan ( Source / Instagram )
సోనాల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన ఫోటోలను పోస్ట్ చేసింది, అవి వైరల్ అవుతున్నాయి.ఇటీవల, ఆమె తాజా ఫోటోషూట్ యొక్క చిత్రాలు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి..
Sonal Chauhan ( Source / Instagram )
'రెయిన్ బో' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్.. 'లెజెండ్' సినిమాతో మంచి విజయం సాధించింది..
Sonal Chauhan ( Source / Instagram )
'పండగ చేస్కో' చిత్రంతో పర్వాలేదనిపించుకుంది. 'ది ఘోస్ట్', 'ఆదిపురుష్' సినిమాలు నిరాశ పరిచాయి. అయితే సోషల్ మీడియాలో నెటిజన్లను మాత్రం నిరాశ పరిచలేదు.
Sonal Chauhan ( Source / Instagram )
బాలీవుడ్ చిత్రాలలో ఈమె బిజీగా ఉంది. తెలుగులో మాత్రం సినిమాలు చేయలేదు.. బాలయ్య సినిమాలో నటించి బాగా ఫేమస్ అయ్యింది.
సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారు కి మతిపోకూడదు.
Sonal Chauhan ( Source / Instagram )
తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో గ్రీన్ బ్లౌజ్ బాటమ్ తో బెడ్ పై పడుకొని పరువాల విందుని ప్రదర్శించింది. క్యూట్ స్టిల్స్ తో అదిరిపోయే ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..