
ఆ తర్వాత స్టార్ మా, జెమినీ, పలు టీవీ ఛానల్ యాంకర్ గాను, పలు సెలబ్రెటీలను ఇంటర్వూ చేసే హాట్ యాంకర్‌గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

మల్లె మాల ప్రొడక్షన్ ఆధ్వర్యంలో ఎక్స్ ట్రా జబర్దస్త్ లో మంచి ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు శ్రీదేవీ డ్రామా కెంపెనీ షో లోను, జబర్ధస్త్ ప్రోగ్రామ్ లోను యాక్టివ్‌గా పాల్గొంటుంది.

ఇక స్రవంతి పర్శనల్ లైఫ్‌కి వస్తే తనకు మ్యారేజ్ అయి ఒక బాబు కూడా ఉన్నాడు.

పెళ్లైనా కూడా గ్లామర్ డోస్ మాత్రం ఏమాత్రం తగ్గించలేదు.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్ లతో కుర్రకారు కునుకు లేకుండా చేస్తుంది.

తాజాగా పింక్ కలర్ శారీలో యువరాణిలా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ.