Sravanthi Chokarapu( Source / Instagram)
యాంకర్ స్రవంతి పేరు అందరికి తెలిసే ఉంటుంది. బుల్లితెర పై ప్రజెంట్ ఈమె హవానే నడుస్తుంది.
Sravanthi Chokarapu( Source / Instagram)
ఈమె డ్రెస్సింగ్ స్టయిల్ అందరిని ఆకట్టుకుంటుంది. దాంతో షో హిట్ అవుతుంది.
Sravanthi Chokarapu( Source / Instagram)
ట్రెండి వేర్ లో లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.
Sravanthi Chokarapu( Source / Instagram)
సోషల్ మీడియాలో యాంకరమ్మ ఫాలోయింగ్ చూస్తే ఎవరికైన మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..
Sravanthi Chokarapu( Source / Instagram)
యాంకర్ స్రవంతి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది..
Sravanthi Chokarapu( Source / Instagram)
తాజాగా హెలికాప్టర్ లో చక్కర్లు కొట్టింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ప్రస్తుతం యాంకర్ శ్రవంతి లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..