Sravanthi Chokkarapu (Source: Instragram)
క్యూట్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న స్రవంతి చొక్కారపు క్రేజ్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. బిగ్ బాస్ రియాల్టీ షో తో లైమ్ లైట్ లోకి వచ్చింది.
Sravanthi Chokkarapu (Source: Instragram)
హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రస్తుతం యాంకర్ గా వరుస అవకాశాలు అందుకుంటున్న ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో మూవీ ఈవెంట్స్ కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా మారింది.
Sravanthi Chokkarapu (Source: Instragram)
మరొకవైపు అభిమానులను ఆకట్టుకోవడానికి తరచూ గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను కవ్విస్తోంది.
Sravanthi Chokkarapu (Source: Instragram)
అటు ట్రెడిషనల్ తో పాటు ట్రెండీ వేర్ లో కూడా మరింత గ్లామర్ గా తయారవుతూ అందరినీ ఆకట్టుకుంటుంది. అందులో భాగంగానే ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తోంది.
Sravanthi Chokkarapu (Source: Instragram)
తాజాగా ఒక షోలో బాగా మినీ ఫ్రాక్ ధరించిన ఈమె టాప్ అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది.
Sravanthi Chokkarapu (Source: Instragram)
స్రవంతి అందాలు చూసి ఫాలోవర్స్ కి సైతం చెమటలు పడుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.