Sravanthi Chokarapu( Source / Instagram)
ఇటీవల బుల్లితెరపై బిజీగా ఉంటున్న యాంకర్లలో స్రవంతి చొక్కారపు ఒకరు.. వరుస షోలతో బిజీగా ఉన్న యాంకర్ లలో ఈమె ఒకరు.. ప్రతి సినీ ఈవెంట్ లో ఈమె మెరుస్తుంది.
Sravanthi Chokarapu( Source / Instagram)
చూపు తిప్పుకొని అందంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది.. ఈమధ్య జరుగుతున్న సినీ ఈవెంట్లలో ఎక్కువగా సందడి చేస్తుంది.. ఈమె యాంకరింగ్ చేసిన షోలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.
Sravanthi Chokarapu( Source / Instagram)
అంతేకాదు.. ట్రెండ్ కు తగ్గట్లు డ్రెస్ లతో పాటుగా అప్పుడప్పుడు ట్రెడిషినల్ టచ్ కూడా ఇస్తుంది. ఆ షో కే హైలెట్ అయ్యేలా రెడీ అవుతుంది.. ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
Sravanthi Chokarapu( Source / Instagram)
సోషల్ మీడియాలో ఈ బ్యూటి ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారు మతి పోగొడుతుంది.
516442561_18514641781035299_4670479009505336380_n
Sravanthi Chokarapu( Source / Instagram)