BigTV English

Sree leela: శారీలో శ్రీలీల మామూలుగా లేదుగా

Sree leela: తక్కువ సినిమాలతో బాగా ఫేమస్ అయ్యింది హీరోయిన్ శ్రీలీల. ఐదేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన ఈమె, వెనుదిరిగి చూడలేదు.

Sree leela (credit/instagram)
Sree leela (credit/instagram)

పేరుకే కన్నడ సినిమా ద్వారా అడుగుపెట్టినా, ఆ తర్వాత టాలీవుడ్ వైపు మొగ్గు చూపింది.

Sree leela (credit/instagram)
Sree leela (credit/instagram)

స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. వచ్చే ఏడాది ఇయర్ ఛార్జ్ ఫుల్ చేసుకునే పనిలో బిజీగా ఉంది.

Sree leela (credit/instagram)
Sree leela (credit/instagram)

కేవలం వెండితెరకి మాత్రమే పరిమితం కాకుండా అటు సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ని పెంచుకునే పనిలో నిమగ్నమైంది.

Sree leela (credit/instagram)
Sree leela (credit/instagram)

‘పుష్ప 2’లో స్పెషల్‌గా అప్పీరియెన్స్ ఇస్తోంది శ్రీలీల. ఇదే మూవీ ఫస్ట్ పార్ట్‌లో సమంత హంగామా చేయగా, ఇప్పుడు శ్రీలీల వంతైంది.

Sree leela (credit/instagram)
Sree leela (credit/instagram)

మరి సమంతను మరిపిస్తుందా? ఇప్పటికే శ్రీలీల సాంగ్‌కి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ హంగామా చేస్తున్నాయి.

Sree leela (credit/instagram)
Sree leela (credit/instagram)

ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడితే రీసెంట్‌గా శారీలో ఓ ఫోటోషూట్ చేసింది.

Sree leela (credit/instagram)
Sree leela (credit/instagram)

హార్డ్ కోర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Sree leela (credit/instagram)
Sree leela (credit/instagram)

అందానికి తగ్గట్టుగా శారీ కూడా అదే కలర్ అంటూ చర్చించుకోవడం ఫ్యాన్స్ వంతైంది. ఇప్పుడు దానిపై ఓ లుక్కేద్దాం.

Sree leela (credit/instagram)
Sree leela (credit/instagram)

Related News

Faria Abdullah : మంచంపై అలా వాలిపోతూ.. అందాల వడ్డింపు.. నువ్వు మారిపోయావ్ చిట్టి!

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Big Stories

×