BigTV English

Sreeleela: కిర్రాక్ అనిపిస్తున్న కిసిక్ బ్యూటీ.. చీరకట్టులో మాయచేస్తోందిగా!

Sreeleela Latest Photos: ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండింగ్ హీరోయిన్ ఎవరు అంటే చాలామందికి టక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. తాజాగా శారీలో ఫోటోలు షేర్ చేసి కుర్రకారును మరోసారి తన మాయలో పడేస్తోంది ఈ ముద్దుగుమ్మ. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

తాజాగా ‘పుష్ప 2’ నుండి శ్రీలీల చేసిన స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియో విడుదలయ్యింది. ‘కిసిక్’ అంటూ సాగే ఈ పాటకు ప్రేక్షకుల దగ్గర నుండి మిక్స్‌డ్ టాక్ లభించినా అందులో శ్రీలీల గ్రేస్‌కు మాత్రం అందరూ ఫిదా అవుతున్నారు. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

కిసిక్ పాట బయటికొచ్చినప్పటి నుండి శ్రీలీల పేరు అంతటా ట్రెండ్ అవుతోంది. చేసింది ఒక్క స్పెషల్ సాంగే అయినా ‘పుష్ప 2’ టీమ్‌తో కలిసి తాను కూడా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

ఒకవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో బిజీగా ఉన్న శ్రీలీల కెరీర్.. కిసిక్ పాటతో మరింత దూసుకుపోతుందని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

ప్రస్తుతం నితిన్‌తో కలిసి ‘రాబిన్‌హుడ్’ అనే మూవీలో నటిస్తోంది శ్రీలీల. ఆ మూవీ కూడా డిసెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

డిసెంబర్ మొదట్లో ‘పుష్ప 2’లో కిసిక్ పాటతో థియేటర్లలో సందడి చేయనున్న శ్రీలీల.. డిసెంబర్ చివర్లో ‘రాబిన్‌హుడ్’లో హీరోయిన్‌గా అలరించనుంది. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

సినిమాల్లో బిజీగా ఉన్న సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటుంది శ్రీలీల. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

Related News

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Eesha Rebba: షర్ట్‌ బటన్స్‌ విప్పెసి.. బెడ్‌పై పడుకుని అందాలు ఆరబోసిన తెలుగమ్మాయి ఈషా

Ananya Panday: గోల్డెన్ డ్రెస్‌లో అనన్య పాండే సోకుల విందు.. హాలీవుడ్‌ గ్లామర్‌ దివా ఫోటోలు చూశారా?

Big Stories

×