E-Paper
Advertisement

Sreemukhi Birthday Special: చిట్టి పొట్టి డ్రెస్సులో సెగలురేపుతున్న శ్రీముఖి..

Sreemukhi Birthday Special: చిట్టి పొట్టి డ్రెస్సులో సెగలురేపుతున్న శ్రీముఖి..
Advertisement
Sreemukhi Birthday Special Latest Photos: బుల్లితెరపై యాంకర్ గా చేస్తూ సూపర్ క్రేజ్ సంపాదించుకున్న శ్రీముఖి బర్త్ డే ఈరోజు.. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ అమ్మడు.. మీరు ఓ లుక్కేయండి.

 

శ్రీముఖి పటాస్ ప్రోగ్రామ్ ద్వారా మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది.

Advertisement

2012 లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన “జులాయి” సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది.

Advertisement

“ప్రేమ్ ఇష్క్ కాదల్” సినిమాతో కథానాయికగా వ్యవహరించింది.

శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్ కి గట్టి పోటీ ఇచ్చి రన్నరప్ గా నిలిచింది.

యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికి.. సినిమాల్లో నటించాలని ఆసక్తి ఉండేదట. దీంతో ఈ అమ్మడు     ప్రస్తుతం సైడ్ క్యారెక్టర్స్ చేస్తుంది.

“క్రేజీ అంకుల్స్ “సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించింది.

ఇక సినిమాలు, టీవి షోలతో బిజీగా అండే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన హాట్ ఫోజులతో కుర్రకారును మైమరిపించేలా చేస్తుంది.

అయితే ఈరోజు శ్రీముఖి పుట్టిన రోజు సందర్బంగా పొట్టి గౌనుతో ఫోజులిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×