Janhvi Kapoor (Source: Instragram)
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె తాజాగా సరికొత్త గ్లామర్ ఫోటోషూట్ తో ఆకట్టుకుంది.
Janhvi Kapoor (Source: Instragram)
తాజాగా సిల్వర్ కలర్ డ్రెస్ ధరించిన జాన్వీ కపూర్ జువెలరీ నే డ్రస్సుగా ధరించిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Janhvi Kapoor (Source: Instragram)
ఈ డ్రెస్ లో దేవకన్య కాదు జలకన్యలా ఉంది అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
Janhvi Kapoor (Source: Instragram)
మరికొంతమంది ఈ వయ్యారి సోయగాలకు ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Janhvi Kapoor (Source: Instragram)
మొత్తానికి అయితే సరికొత్తగా ట్రై చేసినా.. తన అందాలతో జలకన్యలా అందరిని ఆకట్టుకుంటుంది జాన్వీ కపూర్.
Janhvi Kapoor (Source: Instragram)
ప్రస్తుతం జాన్వీ కపూర్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Janhvi Kapoor (Source: Instragram)
476761543_18483593317006330_4255041451923184596_n