SreeMukhi(Source: Instragram)
బుల్లితెరపై తన అద్భుతమైన వాక్చాతుర్యంతో ఆడియన్స్ హృదయాలను దోచుకుంటున్న శ్రీముఖి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
SreeMukhi(Source: Instragram)
తాజాగా ఆమె హోస్ట్ గా వ్యవహరిస్తున్న సరిగమప సింగింగ్ కాంపిటీషన్ గ్రాండ్ ఫినాలే జరుగుతోంది.
SreeMukhi(Source: Instragram)
ఈ నేపథ్యంలోనే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్కి లంగా వోణీ ధరించి తన అందాలతో ఆకట్టుకుంది.
SreeMukhi(Source: Instragram)
పర్పుల్ కలర్ లెహంగా ధరించిన ఈ అమ్మడు.. తెలుగుదనం ఉట్టిపడేలా తన అందాలతో ఆకర్షించింది.
SreeMukhi(Source: Instragram)
ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
SreeMukhi(Source: Instragram)
శ్రీముఖి యాంకర్ గానే కాకుండా పలు సినిమాలలో కూడా నటించిన విషయం తెలిసిందే.
477483672_18493473799052139_8882681859151221412_n