
Sreemukhi (Source /Instagram)
బుల్లితెర యాంకర్ శ్రీముఖి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు..

Sreemukhi (Source /Instagram)
బుల్లితెరపై కొనసాగుతున్న టాప్ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు.

Sreemukhi (Source /Instagram)
ఒకవైపు సినిమాలు, షోలు చేస్తూ.. సక్సెస్ఫుల్ గా కెరీర్ను ముందుకు తీసుకెళ్తోంది శ్రీముఖి..

Sreemukhi (Source /Instagram)
సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలుసు.

Sreemukhi (Source /Instagram)
తాజాగా ఉగాది సందర్బంగా కలర్ ఫుల్ లంగా హోణి ఫోటో షూట్ చేసింది..

Sreemukhi (Source /Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.. ఆ ఫోటోల పై ఓ లుక్ వేసుకోండి..