Shruti Haasan (Source: Instragram)(1)
ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్.. కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ,ఆ తర్వాత తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
Shruti Haasan (Source: Instragram)
ఇక ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది శృతిహాసన్.
Shruti Haasan (Source: Instragram)
శృతిహాసన్ హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా కూడా మంచి పేరు సొంతం చేసుకుంది.
Shruti Haasan (Source: Instragram)
ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో అవకాశాన్ని అందుకున్న ఈమె, మరొకవైపు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యక్తిగత విషయాలపై పలు కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే.
Shruti Haasan (Source: Instragram)
ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందాలు వొలకబోస్తూ ఫాలోవర్స్ కి మంచి ట్రీట్ ఇస్తోంది.
Shruti Haasan (Source: Instragram)
ఇక అందులో భాగంగానే తాజాగా రెడ్ కలర్ డ్రెస్ ధరించి అందాలతో కుర్రకారులో హీట్ పుట్టించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.