
Supritha (Source: Instragram)
ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు తమ పిల్లలను సోషల్ మీడియా ద్వారానే పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది సుప్రీత.

Supritha (Source: Instragram)
కరోనా సమయంలో తల్లితో పోటీ పడుతూ అందాల ఒలకబోసిన ఈమె ఎక్కువగా వెకేషన్ కి వెళ్తూ తల్లి కూతుర్లు ఇద్దరు ఫోటోలను షేర్ చేసేవారు.

Supritha (Source: Instragram)
కుర్రకారులో హీట్ పుట్టించేలా అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోల ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది సుప్రీత.

Supritha (Source: Instragram)
ఇక ప్రస్తుతం బిగ్ బాస్ రన్నరప్ అమర్దీప్ చౌదరితో కలిసి చౌదరి గారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

Supritha (Source: Instragram)
ఇకపోతే తాజాగా అందాలు ఆరబోస్తూ వింటర్లో అభిమానులకు హీట్ పుట్టించేలా ఫోటోలు షేర్ చేసింది సుప్రీత.

Supritha (Source: Instragram)
థైస్ అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ చీకట్లో లైట్ వెలుతురులో అందాలు చూపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.