Tamannaah Bhatia (Source: Instagram)
సీనియర్ హీరోయిన్లు చాలావరకు సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండరు. కానీ తమన్నా అలా కాదు.
Tamannaah Bhatia (Source: Instagram)
ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో ఏళ్లు అయిపోతున్నా ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, ఫోటోషూట్స్తో బిజీగా ఉంది తమన్నా.
Tamannaah Bhatia (Source: Instagram)
ముఖ్యంగా ఫోటోషూట్స్ అనేవి తరచుగా చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది ఈ మిల్కీ బ్యూటీ.
Tamannaah Bhatia (Source: Instagram)
తమన్నా సోషల్ మీడియా పోస్టులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే తను ఏ ఫోటోలు షేర్ చేసినా వెంటనే లక్షల్లో లైకులు వచ్చిపడుతుంటాయి.
Tamannaah Bhatia (Source: Instagram)
తాజాగా ఒక అవార్డ్ ఫంక్షన్లో పాల్గొన్న తమన్నా.. బ్లాక్ డ్రెస్లో చందమామలాగా రెడీ అయ్యింది.
Tamannaah Bhatia (Source: Instagram)
ఆ అవార్డ్ ఫంక్షన్లో తనకు పర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కూడా దక్కడంతో ఫ్యాన్స్ అంతా కంగ్రాట్స్ చెప్తున్నారు.