BigTV English

Hebah Patel: శృతిమించిన హెబ్బా పటేల్ గ్లామర్ డోస్.. అందరి చూపు అక్కడే..!

Hebah Patel: శృతిమించిన హెబ్బా పటేల్ గ్లామర్ డోస్.. అందరి చూపు అక్కడే..!


Hebah Patel: ముంబై బ్యూటీ హెబ్బా పటేల్ కుమారి 21 ఎఫ్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ సినిమాతోనే భారీ హిట్ అందుకుంది.

ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు రచ్చ చేస్తోంది.


తరచూ తన గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చూస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది.

తన అందంతో టెంప్ట్ చేస్తూ మిగతా హీరోయిన్లతో ఈ ముద్దుగుమ్మ పోటీ పడుతూ ఉంటుంది.

హాట్ బ్యూటీగా యూత్ పల్స్ పట్టేసిన ఈ అమ్మడు వీలు కుదిరిన ప్రతిసారి బోల్డ్ ఫొటోలతో రచ్చ రచ్చ చేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో దర్శనమిచ్చి అందాలను ఆరబోసింది.

పైట చాటు పొంగులతో వయ్యారాలు ఒలకబోస్తూ ఫొటోలకు ఫోజులిచ్చి కుర్రాళ్ల మనసును దోచుకుంది.

ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో హెబ్బా ఒక్కసారిగా నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

Tags

Related News

Anchor Manjusha: యాంకర్‌ మంజుష హాట్‌ లుక్స్‌.. ఘాటు అందాలతో కుర్రకారును రెచ్చగొడుతున్న తెలుగమ్మాయి..

Shriya Saran: శ్రియాకి ఇంత పెద్ద కూతురుందా.. అయినా ఏంమారలేదుగా?

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ హాట్‌ లుక్స్‌.. అదిరిపోయే ఫోజులతో మతిపోగొడుతున్న అఖండ బ్యూటీ

Kayadu lohar : న్యాచురల్ లుక్ లో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతున్న కాయదు.. సూపర్ అంతే..

Vishnu Priya : ఏంటా ఫోజులు విష్ణు ప్రియా… కుర్రాళ్లను ఆ చూపుతోనే చంపేస్తావా ?

Actress Vedika: ట్రేండీవేర్‌లో నటి వేదిక స్టన్నింగ్‌ లుక్‌.. గ్లామర్‌ షోతో మతిపోగోడుతున్న భామ

Big Stories

×