BigTV English

Triptii Dimri: ఈమె త్రిప్తి డిమ్రీ.. అయ్యబాబోయ్

Triptii Dimri: తక్కువ సమయంలో గ్లామర్ ఇండస్ట్రీలోకి వచ్చింది హీరోయిన్ త్రిప్తి డిమ్రీ. తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

Triptii Dimri new photos
Triptii Dimri new photos

ఈమె నటించింది కేవలం ఎనిమిది సినిమాలే. ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతోందట.

Triptii Dimri new photos
Triptii Dimri new photos

చేతిలో మరో రెండు ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుతం మూడు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం.

Triptii Dimri new photos
Triptii Dimri new photos

దసరాకు ఓ మూవీ విడుదల కానుంది. బాక్సాఫీసు వద్ద సక్సెస్ అయితే ఆమె కెరీర్ చూసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. లెజండరీ నటి మాధురీ దీక్షిత్‌తో నటించే ఛాన్స్ దక్కించుకుంది.

Triptii Dimri new photos
Triptii Dimri new photos

పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న మూవీలో త్రిప్తి మదర్‌గా మాధురి కనిపించనున్నట్లు బాలీవుడ్ సమాచారం.

Triptii Dimri new photos
Triptii Dimri new photos

నిత్యం సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండి తన ఓపీనియన్స్‌ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది. ఆ విధంగా ఫాలోవర్స్ అమాంతంగా పెంచుకుంది.

Triptii Dimri new photos
Triptii Dimri new photos

అలాగని ఇప్పుడూ సైలెంట్‌గా లేదని అంటున్నారు. లేటెస్ట్‌గా త్రిప్తి డిమ్రీ ఫోటోలు నెట్టింట్లో గిరగిరా చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

Related News

Aishwarya Rajesh: లెహంగాలో మరింత అందంగా కనిపిస్తున్న ఐశ్వర్య!

Lavanya -Varun: మెగా వారసుడు ఎంత ముద్దుగున్నాడో.. ఫ్యామిలీ ఫుల్ ఖుష్!

Ananya Nagalla: హీట్ పెంచుతున్న తెలుగమ్మాయి.. మినీ ఫ్రాక్ లో..

Pragya Jaiswal: మరోసారి రెచ్చిపోయిన హీరోయిన్.. బికినీలో ఘాటు అందాలతో మతిపోగోడుతున్న ప్రగ్యా జైస్వాల్

Priyanka Jain: ఇదేం ట్విస్ట్.. బిగ్ బాస్ హౌజ్ లో మాజీ కంటెస్టెంట్ ప్రియాంక.. ఫోటోలు వైరల్

Meenakshi Chaudhary: బార్బీ డాల్ లా మారిన మీనాక్షి చౌదరి.. స్టైలిష్ డిజైనర్ వేర్ లో ముద్దుగుమ్మ హోయలు చూశారా?

Big Stories

×