E-Paper
Advertisement

Women’s T20 World Cup 2024: నేటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్..ఎక్కడ ఫ్రీగా చూడాలంటే ?

Women’s T20 World Cup 2024: నేటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్..ఎక్కడ ఫ్రీగా చూడాలంటే ?
Advertisement

 

 

Advertisement

 

ICC Women’s T20 World Cup 2024 kicks off in style with Captains’ Day: మహిళల టి20 ప్రపంచ కప్ కు ముహూర్తం ఖరారు అయింది. ఇవాల్టి నుంచి అంటే గురువారం నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది. యూఐ వేదికగా ఈ టి20 మహిళల ప్రపంచ కప్ జరగనుంది. ఇందులో ఏకంగా 10 జట్లు.. తలపడుతున్నాయి. ఈ జట్లను రెండు గ్రూపులుగా ఇప్పటికే విభజించారు. అయితే గ్రూప్ ఎ లో టీమిండియా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా పాకిస్తాన్ శ్రీలంక జట్లు ఉన్నాయి.

Advertisement

అటు గ్రూప్ బి లో దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ వెస్టిండీస్ బంగ్లాదేశ్ స్కాట్లాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న ఈ టి20 మహిళల ప్రపంచ కప్ అక్టోబర్ 20వ తేదీ వరకు జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ.. మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య జరగనుంది. ఈ స్టోరీలో మొత్తం 23 మ్యాచ్లు జరగబోతున్నాయి.

Also Read: Ind Vs Ban: రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ… సిరీస్ మనదే.. బంగ్లా నాగిని డాన్స్ కు బ్రేకులు!

ఇక టీమిండియా విషయానికి వస్తే… ఎప్పటిలాగే టీమిండి అలాగే పాకిస్తాన్ ఓకే గ్రూపులో ఉండడం జరిగింది. కచ్చితంగా గ్రూప్ దశలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఉంటుంది. ఈ టోర్నమెంట్లో.. అక్టోబర్ ఆరవ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ ఉంది. రేపు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఇక ఈ టి20 మహిళల ప్రపంచ కప్ స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, లేదా డిస్నీ హాట్ స్టార్ యాప్లలో మనం చూడవచ్చు.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×