Urvashi Rautela (Source: Instragram)
ఊర్వశీ రౌతేలా.. బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె ఎప్పటికప్పుడు తన అందంతోనే కాదు ఫ్యాషన్ సెన్స్ తో కూడా అభిమానులను అలరిస్తోంది.
Urvashi Rautela (Source: Instragram)
అందులో భాగంగానే ఈసారి కూడా మరో బ్లాక్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చి థైస్ అందాలు చూపిస్తూ అభిమానులను రెచ్చగొడుతోంది.
Urvashi Rautela (Source: Instragram)
బ్లాక్ ఫిష్ కట్ డ్రెస్ ధరించిన ఈమె.. అందుకు హైలైట్ గా గోల్డెన్ కలర్ ఫ్లవర్స్ తో డిజైన్ చేసినట్టుగా ఉన్న ఈ డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది..
Urvashi Rautela (Source: Instragram)
ప్రస్తుతం ఊర్వశి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు ఆమె ఫ్యాషన్ సెన్స్ ను ప్రతిబింబిస్తోంది అని చెప్పవచ్చు.
Urvashi Rautela (Source: Instragram)
ఇటీవల డాకు మహారాజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడమే కాకుండా అందులో కీలక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులను అలరించింది.
Urvashi Rautela (Source: Instragram)
అంతేకాదు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా తన దుస్తులతో, వస్తువులతో మరింత పాపులారిటీ దక్కించుకుంది.