Wamiqa Gabbi ( Source / Instagram)
యంగ్ హీరో సుదీర్ బాబు నటించిన భలే మంచి రోజు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది.. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఆమెకు అనుకున్న క్రేజ్ దక్కలేదు..
Wamiqa Gabbi ( Source / Instagram)
ఆ తర్వాత చాలా కాలం వరకు ఇండస్ట్రీలో కనిపించలేదు.. ఒక్కో ప్రాజెక్టును మెల్లిగా తన బ్యాగ్ లో వేసుకుంటుంది. ఒకటి కాదు ఐదు ఇండస్ట్రీలను చుట్టేస్తోంది..
Wamiqa Gabbi ( Source / Instagram)
బాలీవుడ్లో క్రేజీ చిత్రాల్లో ఆఫర్స్ కొల్లగొడుతుంది. ప్రజెంట్ హిందీలో రాజ్ కుమార్ రావ్ హీరోగా వస్తోన్న భూల్ చుక్ మాఫ్లో నటిస్తోంది.. బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయ్యింది.
Wamiqa Gabbi ( Source / Instagram)
బాలీవుడ్లోనే కాదు అటు పంజాబీతో పాటు ఇటు సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తోంది వామికా గబ్బీ.. అడవి శేషు సరసన గూఢచారి2 సినిమాలో కూడా నటించింది..
Wamiqa Gabbi ( Source / Instagram)
ఒకవైపు చేతినిండా తీరిక లేనని సినిమాలు ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం మైండ్ బ్లాక్ అయ్యే ఫోటోషూట్లతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది.
Wamiqa Gabbi ( Source / Instagram)
తాజాగా ఈ హాట్ బ్యూటీ సీతాకోకచిలుక లాగా గ్రీన్ కలర్ లెహంగాతో అదిరిపోయే లుక్ లో కనిపించింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..