Yashika Anand (Source: Instragram)
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో పాపులారిటీ తెచ్చుకోవడం కోసం వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
Yashika Anand (Source: Instragram)
ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన ప్రముఖ బ్యూటీ యషికా ఆనంద్ కోలీవుడ్ యూత్ లో భలే క్రేజ్ దక్కించుకుంది.
Yashika Anand (Source: Instragram)
ఇంస్టాగ్రామ్ మోడల్ గా కెరియర్ ప్రారంభించిన ఈమె, ఆ తర్వాత సినిమాలలోకి అడుగు పెట్టింది. అలా 2016లో తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది.
Yashika Anand (Source: Instragram)
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు టీవీ షోలలో కూడా నటిస్తూ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈమె బిగ్బాస్ సీజన్ 2 కి కంటెస్టెంట్గా కూడా వెళ్ళింది.
Yashika Anand (Source: Instragram)
ఇక ఈమధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె తాజాగా చీరకట్టులో అందాలు ఆరబోస్తూ మెస్మరైజ్ చేసింది.
Yashika Anand (Source: Instragram)
యషికా ఆనంద్ చివరిగా శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా నటించింది.