Varupula Madhuri (Source: Instagram)
ఈరోజుల్లో వెండితెరపై హీరోయిన్లకు ఎంత ఫాలోయింగ్ ఉందో.. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేసేవారికి కూడా అంతే ఫాలోయింగ్ ఉంది.
Varupula Madhuri (Source: Instagram)
అలా వెబ్ సిరీస్‌లతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకున్న యూట్యూబర్ వరుపుల మాధురి అలియాస్ మధు.
Varupula Madhuri (Source: Instagram)
‘24 హవర్స్ రొమాన్స్’ అనే వెబ్ సిరీస్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది మధు.
Varupula Madhuri (Source: Instagram)
అడల్ట్ కామెడీ సిరీస్‌గా తెరకెక్కిన ‘24 హవర్స్ రొమాన్స్’లో మధు గ్లామర్ మాత్రమే కాదు.. యాక్టింగ్ కూడా అందరినీ ఆకట్టుకుంది.
Varupula Madhuri (Source: Instagram)
ఆ వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో మధుకు సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ పెరిగిపోయింది.
Varupula Madhuri (Source: Instagram)
సోషల్ మీడియాలో మధు పోస్ట్ చేసే ఫోటోలకు లక్షల్లో లైకులు వచ్చిపడుతుంటాయి.
Varupula Madhuri (Source: Instagram)
ప్రస్తుతం గ్లామర్ షో విషయంలో హీరోయిన్స్‌కే పోటీ ఇస్తూ సోషల్ మీడియా ఫాలోయింగ్‌తో దూసుకుపోతోంది మధు.