E-Paper
Advertisement

ఎపిక్ ట్విట్టర్ రివ్యూ… బేబీ జంట హిట్ కొట్టారా?

ఎపిక్ ట్విట్టర్ రివ్యూ… బేబీ జంట హిట్ కొట్టారా?
Advertisement

Epic Twitter Review: ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా ఆదిత్య హాసన్ (Aditya hassan) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్(Epic first semister). 90’s వెబ్ సిరీస్ కు కొనసాగింపుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 11వ తేదీ విడుదల అవుతున్న నేపథ్యంలో 10వ తేదీన ప్రీమియర్లు ప్రసారం అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీమియర్లు ప్రసారం కావడంతో సినిమా చూసినా అనంతరం ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఆనంద్ దేవరకొండ (Anand devarakonda)వైష్ణవి చైతన్య(vaishnavi chaitanya) ఇదివరకు బేబీ సినిమాలో నటించి సూపర్ సక్సెస్ అందుకున్నారు. మరోసారి జంటగా ఎపిక్ సినిమా (Epic)ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ జంట ఎలాంటి సక్సెస్ అందుకున్నారు ప్రేక్షకుల అభిప్రాయం ఏంటి అనే విషయానికి వస్తే…

ఎపిక్ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఆనంద్ దేవరకొండ ఆదిత్య అనే పాత్రలో ఒదిగిపోయి నటించారు. వైష్ణవి చైతన్య బోల్డ్ డిఫరెంట్ పాత్రలో కనిపిస్తున్నారు. దర్శకుడు ఆదిత్య హాసన్ మరోసారి తనని తాను నిరూపించుకున్నారు ఆయన కామెడీ పంచ్ లు బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ఇక హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని ఆ ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా ఈ సినిమాకు రివ్యూ ఇస్తున్నారు.

Advertisement

ఎపిక్ సినిమా షార్ట్ ఫిలింకు ఎక్కువగా సినిమాకు తక్కువగా ఉందంటూ కొంతమంది రివ్యూ ఇవ్వగా మరి కొంతమంది మాత్రం ఎపిక్ సినిమా రెస్పాన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మరి కొన్ని షోస్ ఆడ్ అవుతాయి అంటూ సినిమా గురించి రివ్యూ ఇస్తున్నారు.

Advertisement

ఎపిక్ ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. ఆనంద్‌దేవరకొండ తన పాత్రలో చాలా క్యూట్‌గా, నేచురల్‌గా కనిపిస్తూ మెప్పించారు. వైష్ణవిచైతన్యకు బోల్డ్‌గా, డిఫరెంట్‌గా ఉండే పాత్ర దక్కింది. ఆమె తన అద్భుతమైన నటనతో క్యారెక్టర్‌ను అద్భుతంగా పండించారు.ఇప్పటివరకు సినిమా మంచి ఇంప్రెషన్‌ను క్రియేట్ చేస్తోంది.

మొదటి భాగం అబో యావరేజ్ గా ఉంది. అలాగే మొదటి భాగంలో కొన్ని అడల్ట్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా 90’s వెబ్ సిరీస్ కు కొనసాగింపుగా ఉన్నప్పటికీ కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ తో కలిసి చూసే సినిమా కాదు అంటూ రివ్యూ ఇస్తున్నారు.

Also Read: నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫౌజీ వాయిదా పడినట్టేనా?

Related News

‘సర్దార్ 2’ మూవీ రివ్యూ: ఇలా చేశావేంటి కార్తి?

సుహాస్ – సూరి మండాడి మూవీ రివ్యూ.. పోరులో నెగ్గిందెవరు?

‘మారెమ్మ’ మూవీ రివ్యూ: మాస్ మహారాజా తమ్ముడి కొడుకు మెప్పించాడా ?

సహా రివ్యూ: గుండు ఛాలెంజ్‌తో వైరల్.. థియేటర్‌లో మాత్రం..

మీర్జాపూర్ మూవీ రివ్యూ.. గద్దె కోసం గ్యాంగ్ వార్.. ఎవరు గెలిచారంటే?

రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. పాత జోనర్ నే నమ్ముకున్న అల్లరి నరేష్ కి కలిసొచ్చిందా?

బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ.. ‘ప్రేమలు’ మూవీ లాంటి సక్సెస్ లభిస్తుందా?

Big Stories

Advertisement
×