BigTV English

Discount on iPhone 15 Pro: లక్కీ ఆఫర్.. ఐఫోన్‌పై ఊహించని డిస్కౌంట్.. ఇలాంటి డీల్ ఎపుడు చూసుండరు..!

Discount on iPhone 15 Pro: లక్కీ ఆఫర్.. ఐఫోన్‌పై ఊహించని డిస్కౌంట్.. ఇలాంటి డీల్ ఎపుడు చూసుండరు..!

Rs 5,000 Discount on iPhone 15 Pro: టెక్ దిగ్గజం ఆపిల్ గతేడాది దేశంలో ఆపిల్ 15 ప్రోని విడుదల చేసింది. ఈ ఫోన్  భారీ సేల్స్‌ను నమోదు చేసింది. ఈ క్రమంలో వరుసగా ఆపిల్ తన ఓల్డ్ ఫోన్ల ధరలను తగ్గిస్తూ, ఆఫర్లను ప్రకటిస్తోంది.  ఇంతకు ముందు కూడా కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపులతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచింది. మీరు ఈ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్‌ను రూ. 9,910 వరకు కొనుగోలు చేయవచ్చు. అలానే బ్యాంక్,  ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ద్వారా అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ ఫోన్‌పై అందుబాటులో ఉన్న అన్నీ డీల్స్‌ గురించి వివరంగా తెలుసుకోండి.


ఆపిల్ ఐఫోన్ 15 Pro 128GB వేరియంట్ ప్రస్తుతం 1,24,900 రూపాయలకు అందుబాటులో ఉంది. 256GB, 512GB వేరియంట్‌ల ధర రూ.1,34,990,  రూ.1,54,990. టాప్-ఎండ్ 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,74,990. ఇది బ్లాక్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం అనే నాలుగు కలర్ ఆఫ్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు.. అయితే ఈ కలర్ అనేది స్టోరేజ్‌పై ఆధారపడి ఉంటుంది.

Also Read: Flipkart Early Bird Sale: చాలా పెద్ద సీక్రేట్.. సైలెంట్‌గా ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. సగం ధరకే టీవీలు, ఫ్రిజ్‌లు!


బ్యాంక్ ఆఫర్‌ల ద్వారా మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ నాన్-EMI, క్రెడిట్, డెబిట్ కార్డ్ EMI, SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలు లేదా ఫ్లిప్‌కార్ట్ Axis బ్యాంక్ కార్డ్ ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్, రూ. 3,000 తగ్గింపును పొందవచ్చు. మీరు కాంబో ఆఫర్ ద్వారా రూ. 2,000 అదనపు డిస్కౌంట్, లేదా కొన్ని సెలెక్టెడ్ ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా అదనంగా రూ.3000 తగ్గింపు లభిస్తుంది.

iPhone 15 Pro Specifications
ఆపిల్ ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లో 2,000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED 120Hz డిస్‌ప్లే ఉంటుంది. డిజైన్ గురించి మాట్లాడితే ఇది టైటానియం డిజైన్‌ను కలిగి ఉంది. వెనుక భాగంలో  మాట్టే గ్లాస్ ఉంది. పర్ఫామెన్స్ కోసం A17 ప్రో చిప్‌ని కలిగి ఉంది. ఇది iOS 17లో రన్ అవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో iOS 18 అప్‌డేట్ పొందుతుంది.

Also Read: OnePlus 11 5G Price Cut: బిగ్ డీల్.. వన్‌ప్లస్ ఫోన్‌.. రూ.14 వేల డిస్కౌంట్!

ఈ ప్రీమియం ఆపిల్ 15 ప్రో మొబైల్‌లో 48MP మెయిన్ + 12MP అల్ట్రా వైడ్ + 12MP టెలిఫోటో వెనుక 12MP ఫ్రంట్ కెమెరా ఉంటాయి. కనెక్టివిటీ గురించి మాట్లాడితే ఫోన్‌లో Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, NFC,  USB-C పోర్ట్ ఉన్నాయి. ఇతర ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇది IP68-రేటింగ్, యాక్షన్ బటన్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంది.

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×