BigTV English

Discount on Motorola G85 5G: దూకుడు పెంచిన మోటో.. 5G ఫోన్లపై మళ్లీ భారీగా ఆఫర్లు, డిస్కౌంట్లు!

Discount on Motorola G85 5G: దూకుడు పెంచిన మోటో.. 5G ఫోన్లపై మళ్లీ భారీగా ఆఫర్లు, డిస్కౌంట్లు!

Huge Discount on Motorola G85 Mobile: స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటరోలా టెక్ మార్కెట్‌లో దూకుడు పెంచింది. రెండు, మూడు నెలల్లో వరుసగా ఫోన్లను లాంచ్ చేసింది. అలానే తక్కువ ధరలకే ఫోన్లను అందిస్తోంది. బడ్జెట్ ధరలో ఫోన్లను రిలీజ్ టాప్ మోస్ట్ కంపెనీలకు పోటీగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే మోటో జీ 85 5జీని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ లేదా మోటరోలా అఫిషియల్ సైట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు.


ఫోన్ కర్వ్‌డ్ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 చిప్‌సెట్, 50MP OIS బ్యాక్ కెమెరా, వెనుక భాగంలో వేగన్ లెదర్ ఫినిషింగ్ కలిగి ఉంది. మోటరోలా జీ 85 5జీ స్మార్ట్‌ఫోన్ సరికొత్త CMF ఫోన్ 1, POCO X6, Redmi Note 13 వంటి స్మార్ట్‌ఫోన్‌తో పోటీపడుతుంది. ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. మీరు కూడా ఈ ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే దీని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.

Also Read: Amazon Discount Tricks: డిస్కౌంట్ ట్రిక్స్.. ధరలు భారీగా తగ్గుతాయి.. జస్ట్ ఫాలో దిస్!


Motorola G85 ధర రూ. 17,999 (8GB + 128GB). 12GB + 256GB వేరియంట్ ధర రూ.19,999. ఈ స్మార్ట్‌ఫోన్, ఆలివ్ గ్రీన్, కోబాల్ట్ బ్లూ, అర్బన్ గ్రే షేడ్స్‌లో అందుబాటులో ఉంది. అలానే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1,000 డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా మీరు డీల్‌ను సులభతరం చేయడానికి నో-కాస్ట్ EMI ఆఫర్‌ల కోసం కూడా చూడవచ్చు.

Motorola G85 Specifications
Moto G85 6.67-అంగుళాల FHD+ కర్వ్డ్ pOLED 144Hz స్క్రీన్‌తో 1,600నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ కలిగి ఉంటుంది. హ్యాండ్‌సెట్ అడ్రినో 619 GPUతో స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 చిప్‌సెట్‌పై ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా My UXలో రన్ అవుతుంది. మోటరోలా స్మార్ట్‌ఫోన్ రెండు OS, నాలుగు సంవత్సరాల భద్రతా అప్‌డేట్లను అందిస్తోంది.

Also Read: iPhone 15 Pro Offer: లక్కీ ఆఫర్.. ఐఫోన్‌పై ఊహించని డిస్కౌంట్.. ఇలాంటి డీల్ చూసుండరు!

Motorola G84 స్మార్ట్‌ఫోన్ 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. కెమెరా గురించి మాట్లాడితే ఫోన్‌లో 50MP Sony LYT600 OIS ప్రైమరీ + 8MP అల్ట్రావైడ్ బ్యాక్ కెమెరా ఉంది. ఈ ఫోన్ పవర్‌ఫుల్ 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. IP52 రేటెడ్ హ్యాండ్‌సెట్‌లో Wi-Fi 5, బ్లూటూత్ 5.1, ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ రీడర్, స్టీరియో స్పీకర్లు ఫీచర్లుగా ఉన్నాయి.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×