BigTV English
Advertisement

Amazon Smart Tv Offers : ఓడియమ్మా ఇదెక్కడి ఆఫర్.. టాప్ బ్రాండ్ స్మార్ట్ టీవీలపై ఏకంగా 65% డిస్కౌంట్..!

Amazon Smart Tv Offers : ఓడియమ్మా ఇదెక్కడి ఆఫర్.. టాప్ బ్రాండ్ స్మార్ట్ టీవీలపై ఏకంగా 65% డిస్కౌంట్..!

Amazon Smart Tv Offers : అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ 2024… ఆన్ లైన్ షాపింగ్ ప్రియులతో పాటు టెక్ ప్రియులను తమ వైపు తిప్పేసుకుంది. ఈ సేల్​లో టాప్ బ్రాండెడ్ ఎలక్ట్రానిక్స్​తో పాటు స్మార్ట్ ఫోన్స్, హోమ్ ఆప్లికేషన్స్​పై కళ్లు చెదిరే ఆఫర్స్ ను ప్రకటించింది. ఇక టాప్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీలపై సైతం బెస్ట్ ఆఫర్స్ ను అందిస్తుంది. ఇక ఈ సేల్ లో బెస్ట్ టీవీలు ఏంటో, ఏ టీవీలపై ఎంత ఆఫర్ లభిస్తుందో పూర్తి వివారాలు తెలుసుకోండి.


అమెజాన్ సేల్ మూవీ లవర్స్.. స్పోర్ట్స్ లవర్స్ కోసం హై క్వాలిటీ స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చేశాయి. సిరీస్​, ఎంటర్​టైన్మెంట్​ షోస్​, సీరియల్స్ ఎక్కువగా చూసే వారి కోసం 4K డిస్ ప్లేతో పాటూ ఎల్ఈడీ స్క్రీన్ తో బెస్ట్ టీవీలు సేల్ లో భాగమయ్యాయి. ఈ గోల్డెన్ ఆఫర్ లిమిటెడ్ స్టాక్ తో కొన్ని రోజులు మాత్రమే ఉంది. భారీ స్క్రీన్, ప్రో సిరీస్, ఫుల్ హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీలు ముందెన్నడూ లేనంత తక్కువ ధరలకే లభిస్తున్నాయి.

Pro Series Full HD Smart LED Google TV – ఈ స్మార్ట్ టీవీలో గూగుల్ టీవీ ఇన్ బిల్ట్ అయి ఉంటుంది. దీని ద్వారా మనకు కావల్సిన ఫేవరెట్ ఆప్స్, స్క్రీమింగ్ సర్వీసెస్ ను ఈజీగా యాక్సిస్ చేసుకోవచ్చు.


డిస్​ప్లే రిజల్యూషన్: పూర్తి HD (1920 x 1080 పిక్సెల్స్)
స్మార్ట్ ఫీచర్‌లు: బిల్ట్ ఇన్ Google TV
స్క్రీన్ పరిమాణం: 100 సెం.మీ (40 అంగుళాలు)
ఆడియో అవుట్‌పుట్: డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 20W స్పీకర్లు

Sony BRAVIA 3 Series 75 inches Google TV – ఈ స్మార్ట్ టీవీతో ఇంట్లోనే థియేటర్ ఎక్స్పీరియన్స్ ను పొందొచ్చు. 4K రిజల్యూషన్‌తో ఫుల్ క్లారిటీ విజువల్స్‌ను అందిస్తుంది. ఈ Google TVతో నచ్చిన యాప్స్​ను యాక్సెస్ చేయొచ్చు.

డిస్​ ప్లే రిజల్యూషన్: 4K అల్ట్రా HD (3840 x 2160 పిక్సెల్స్)
స్క్రీన్ పరిమాణం: 189 సెం.మీ (75 అంగుళాలు)
స్మార్ట్ ఫీచర్‌లు: వాయిస్ నియంత్రణతో పాటూ బిల్ట్ ఇన్ Google TV
ఆడియో అవుట్‌పుట్: Dolby Atmos సపోర్ట్‌తో 30W స్పీకర్లు

ALSO READ : డబ్బులు ఊరికే రావ్.. పండుగ సేల్‌లో ఇవి పాటిస్తే మీ డబ్బులు సేఫ్!

Sony 55 inches BRAVIA 2 Google TV – స్టన్నింగ్ పిక్చర్స్ తో పాటూ స్మార్ట్ ఫీచర్స్ కలిగి ఉన్న ఈ స్మార్ట్ టీవీ మరింత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుంది. గూగులో టీవీ ఇంటిగ్రేషన్‌తో ఇష్టమైన షోలు, చలనచిత్రాలు చూడొచ్చు. నచ్చిన యాప్స్ ను సైతం యాక్సెస్ చేయెచ్చు.

డిస్ప్లే రిజల్యూషన్: 4K అల్ట్రా HD (3840 x 2160 పిక్సెల్స్)
స్క్రీన్ పరిమాణం: 139 సెం.మీ (55 అంగుళాలు)
స్మార్ట్ ఫీచర్‌లు: వాయిస్ సెర్చ్‌తో ఇంటిగ్రేటెడ్ Google TV
ఆడియో అవుట్‌పుట్: డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 20W స్పీకర్లు

Redmi 32 inches F Series HD Ready Smart LED Fire TV – 80 అంగుళాల స్ర్కీన్ తో వచ్చే ఈ ఫుల్ హెచ్ డీ టీవీ అమెజాన్ సేల్ లోనే బెస్ట్ ఆఫ్షన్. ఇందులో ఇన్ బిల్ట్ అయ్యి ఉన్న ఫైర్ టీవీతో కావల్సిన యాప్స్ ను చూసే అవకాశం ఉంటుంది.

డిస్‌ప్లే రిజల్యూషన్: HD రెడీ (1366 x 768 పిక్సెల్‌లు)
స్క్రీన్ పరిమాణం: 80 సెం.మీ (32 అంగుళాలు)
స్మార్ట్ ఫీచర్లు: అలెక్సా వాయిస్ కంట్రోల్‌తో ఇంటిగ్రేటెడ్ ఫైర్ టీవీ
ఆడియో అవుట్‌పుట్: డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 20W స్పీకర్లు

Related News

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేయండి

Moto G Stylus 5G: స్టైలస్‌తో స్టైలిష్‌గా.. మోటరోలా మోటో జి స్టైలస్ 5జి స్పెషల్‌ ఫీచర్లు ఇవే

Nokia X 5G: మళ్లీ దుమ్మురేపేందుకు సిద్ధమైన నోకియా ఎక్స్ 5జి.. 6000mAh బ్యాటరీతో ఎంట్రీ..

Redmi K80 Pro 5G: అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న రెడ్మీ కె80 ప్రో అల్ట్రా 5జి.. ఇది నిజంగా గేమ్‌ ఛేంజర్‌ ఫోన్‌!

iQOO 13 Review: ఐక్యూ 13 టెక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. ఒక్క ఫోన్‌తో మొత్తం ట్రెండ్ మార్చేసింది

Samsung Galaxy S25 Ultra: టెక్ ప్రపంచాన్ని షేక్ చేసే మోడల్.. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా కొత్త ఫీచర్లు లీక్

Big Stories

×