BigTV English

Best Mobile Phones Under Rs 7000: రూ.7 వేలలో తోపు ఫోన్లు.. మిస్ చేయకండి..!

Best Mobile Phones Under Rs 7000: రూ.7 వేలలో తోపు ఫోన్లు.. మిస్ చేయకండి..!
Best Mobile Phones Under 7000
Best Mobile Phones Under 7000

Best Mobile Phones Under Rs 7000: ప్రస్తుత కాలంలో స్మార్ట్ వినియోగం ఎలా ఉందే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెద్దవాల్ల నుంచి చిన్న పిల్లల వరకు ఫోన్ వాడుతున్నారు. స్మార్ట్‌ఫోన్ అనేది స్మార్ట్‌గా మన లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయింది. ఎంతలా అంటే తినడానికి తిండి లేకపోయిన పర్వాలేదు గానీ స్మార్ట్‌పోన్ పాకెట్‌లో కచ్చితంగా ఉండాలి.


అయితే ఈ నేపధ్యంలో వినియోగదారులు ఎక్కువగా బడ్డెట్ స్మార్ట్‌ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు కూడా మిడిల్ క్లాస్ పీపుల్స్‌ను టార్గెట్ చేసి ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. లాభాలను విపరీతంగా పెంచుకుంటున్నాయి. మీరు కూడా మంచి ఫీచర్లతో బడ్జెట్‌లో ఫోన్ కొనాలని చూస్తుంటే ఈ ఫోన్లను ట్రై చేయండి. ఇందులో బెస్ట్ కెమెరా ఫోన్ నుంచి బ్యాటరీ వరకు అన్నీ ఉన్నాయి.

Lava Blaze


ఈ ఫోన్ 6.51 ఇంచెస్ ఫుల్‌‌హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్, 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ, టైప్ సి పోర్ట్ సపోర్ట్ ఉంది. మెడిటెక్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్ రూ.5,949 కి అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

Also Read: బంపరాఫ‌ర్.. బ‌డ్జెట్ స్మార్ట్ వాచ్ ధ‌ర‌కే 5జీ మొబైల్.. ఆఫర్ మిస్ చేయ‌కండి

Lava Blaze Pro

ఈ ఫోన్ 90 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్‌తో 6.5 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ట్రిపుల్ కెమెరా సెటప్. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ, టైప్ సి పోర్ట్‌తో వస్తుంది. మీడియా టెక్ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్ రూ. 6,978కి అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

Moto E13

ఈ ఫోన్ 60 హెచ్‌జెడ్ రీ ఫ్రెష్‌రేట్‌తో 6.5 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ప్రైమరీ కెమెరా 13 మెగాపిక్సెల్. 5000 ఎమ్‌ఏహెచ్ పవర్ ఫుల్ బ్యాటరీ ఉంటుంది. రూ.5,882కి అమెజాన్‌లో ఫోన్ కొనుగోలు చేయొచ్చు.

Infinix Smart 8 HD

ఈ ఫోన్ 90 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్‌తో 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే‌తో వస్తుంది. డ్యాయల్ కెమెరా సెటప్. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, టైప్‌ సి పోర్ట్‌తో లభిస్తుంది. రూ.6,297కి ఈ ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

Also Read: శ్యామ్‌సంగ్ హోలీ సేల్.. కళ్లు జిగేల్ మనేలా ఆఫర్స్!

POCO M6

90హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్‌తో 6.7 ఇంచెస్ హెచ్‌డీ ఐపిఎస్ ఎస్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ, టైప్ సి పోర్ట్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ రూ.9,999 తో అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

Tags

Related News

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Motorola Edge 70 Ultra 5G: మోటరోలా భారీ ఎంట్రీ.. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే అన్నీ టాప్ క్లాస్!

iPhone history: ప్రపంచాన్ని మార్చిన ఐపోన్ ఎవరు కనిపెట్టారు? ఎప్పుడు మొదలైంది?

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Vivo new phones 2025: ఈ నెలలో వివో లాంచ్ చేసిన 4 కొత్త ఫోన్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

OnePlus Nord CE5: వన్‌ప్లస్ నార్డ్ సిఈ5.. ఈ ఫోన్‌కి పోటీదారులే లేరు!

Samsung Galaxy: స్మార్ట్‌ఫోన్ పై మైండ్‌బ్లోయింగ్ ఆఫర్! 22 వేల ఫోన్ ఇప్పుడు 13 వేలకే దొరుకుతుంది!

Amazon Festival Laptops: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్.. ప్రైమ్ మెంబర్స్‌కు ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్

Big Stories

×