Best Bluetooth speakers : మార్కెట్లో ఉన్న కొత్త బ్లూటూత్ స్పీకర్‌ను కొనాలనుకుంటున్నారా? అది కూడా తక్కువ ధరలో. అయితే మ్యాజిక్ లవర్స్‌కు పక్కాగా సెట్ అయ్యే బ్లూటూత్ స్పీకర్స్‌ను బడ్జెట్ ధరల్లో తీసుకొచ్చాం. లైట్ వెయిట్, వాటర్ ప్రూఫ్, ఎక్ట్స్ట్రా కాలింగ్ ఫీచర్ సహా ఇతర స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఉన్న సూపర్ బ్లూటూట్ స్పీకర్స్ ఏంటో తెలుసుకుందాం.
1. Sony New Srs-Xb100 Wireless Bluetooth – లైట్ వెయిట్ ఈ బ్లూటూత్ స్పీకర్ ప్రత్యేకత. సూపర్ కంపాక్ట్ సైజ్, ఎక్స్ట్రా డ్యూరబుల్ బుల్డ్తో డిజైన్ చేయబడింది. ఔట్‌డోర్ యాక్టివిటీస్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఎక్స్ట్రా కాలింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. మ్యూజిక్ లవర్స్‌కు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్. లాంగ్ బ్యాటరీ లైఫ్ కూడా ఉంటుంది. దీని ధర రూ. 4,390.
2. JBL Go 3, Wireless Ultra Portable Bluetooth Speaker – ఈ వైర్లెస్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ హైక్వాలిటీతో పని చేస్తుంది. ఇది కూడా ఔట్‌డోర్ యాక్టివిటీస్ కోసం వాటర్ ప్రూఫ్‌తో డిజైన్ చేయబడింది. అదిరిపోయే సౌండ్ క్వాలిటీ, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ దీని ప్రత్యేకత. దీని ధర రూ. 2499.
3.Tribit 2024 Version XSound Go Wireless – అప్‌గ్రేడెడ్ వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, హైక్వాలిటీ సౌండ్, లాంగ్ బ్యాటరీ లైఫ్, రగ్డ్ అండ్ డ్యూరబుల్ బుల్డ్, పోర్ట్‌బుల్ లైట్‌వెయిట్ ఈ బ్లూటూత్ స్పీకర్ స్పెసిఫికేషన్స్. దీని ధర రూ.2799
4. ZEBRONICS Zeb-Sound Feast 500 – బడ్జెట్ ఫ్రెండ్లీలో లాంగ్ బ్యాటరీ లైఫ్ ఉన్న పోర్ట్‌బుల్ స్పీకర్ కొనాలనుకునేవారి కోసం ఇది బెస్ట్ ఆప్షన్. ఇది కూడా ఔట్‌డోర్ యాక్టివిటీస్‌కు బాగా ఉపయోగపడుతుంది. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ. 3999.
5. JBL Go 4, Wireless Ultra Portable Bluetooth Speaker – స్లీక్ స్టైలిష్ డిజైన్ కలిగిన బ్లూటూత్ స్పీకర్ కొనాలనుకునే మ్యాజిక్ లవర్స్‌కు ఇది బాగుంటుంది. దీన్ని పవర్ ఫుల్ సౌండ్, డ్యూరబుల్ బుల్డ్తో డిజైన్ చేశారు. ఇండోర్, ఔట్‌డోర్.. రెండింటికీ బాగా ఉపయోగపడుతుంది. దీని ధర రూ.3299.
6. boAt Stone 352 Pro w/ 14W Signature Sound – రగ్డ్ అండ్ డ్యూరబుల్ బుల్డ్, వాటర్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్, హై క్వాలిటీ సౌండ్, లాంగ్ బ్యాటరీ లైఫ్, పోర్టబుల్ లైట్‌వెయిట్ దీని ప్రత్యేకత. దీని ధర 1,998.
7. ZEBRONICS Sound Feast 400 Bluetooth v5.0 Portable Speaker – అఫోర్డబుల్ ప్రైస్, వాటర్ ప్రూఫ్ డిజైన్, లాంగ్ బ్యాటరీ లైఫ్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, పోర్ట్‌బుల్ అండ్ కంపాక్ట్ ఈ బ్లూటూత్ స్పీకర్ స్పెషాలిటీ. దీని ధర 3,349.
8. soundcore by Anker Motion 100 Portable Speaker – అల్ట్రా పోర్టబుల్, కస్టమైజబుల్ డిజైన్‌తో దీన్ని తయారు చేశారు. ఎలాంటి సందర్భంలోనైనా ఇది బాగా సెట్ అవుతుంది. హై క్వాలిటీ సౌండ్ ఇస్తుంది. దీని ధర 3,999. సో బెస్ట్ బ్లూటూత్ స్పీకర్స్ ఇవే.. మీరూ కొనాలనుకుంటే ఓ లుక్కేయండి.
ALSO READ : యాపిల్ సెక్యూరిటీ కెమెరా… ఫేస్ తో పాటు బాడీ క్షణాల్లోనే..!