ప్రస్తుతం భారతీయ మార్కెట్ లో రూ. 5000 లోపు వైర్ లెస్ హెడ్ ఫోన్స్ బోలెడు ఉన్నాయి. వాటిలో JBL, Sony, boAt, Noise, Boult లాంటి బ్రాండ్లు ఉన్నాయి. ఆక్టివ్ నాయిజ్ క్యాన్సలేషన్, 40 గంటలకు పైగా బ్యాటరీ, బ్లూటూత్ 5.0+ కనెక్టివిటీ, డీప్ బేస్ లాంటి ఫీచర్లతో ఓవర్ ఈర్ మోడల్స్ ను అందిస్తున్నాయి. గేమింగ్, వర్కౌట్స్, డైలీ అవసరాలకు అనుగుణంగా వీటిని రూపొందించారు. లేటెస్ట్ రివ్యూలు, యూజర్ రేటింగ్స్, స్పెసిఫికేషన్ల ఆధారంగా టాప్ 5 ఓవర్ ఈర్ వైర్ లెస్ హెడ్ ఫోన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రూ. 5 వేల లోపు బెస్ట్ వైర్ లెస్ హెడ్ ఫోన్స్ లో ఇది ఒకటి. 40mm డ్రైవర్స్, యాక్టివ్ నాయిజ్ క్యాన్సలేషన్, JBL ప్యూర్ బేస్ సౌండ్, Bluetooth 5.3, ఫోల్డబుల్ డిజైన్, ENC మైక్ ను కలిగి ఉంటుంది. ఒక్క ఛార్జ్ తో 50 గంటలు పని చేస్తుంది. 4.3/5 రేటింగ్ కలిగిన ఈ హెడ్ ఫోన్స్ మ్యూజిక్, ట్రావెలింగ్ కు అనుగుణంగా ఉంటుంది.
ఈ హెడ్ ఫోన్స్ ఒక్క ఛార్జ్ తో 50 గంటలు పని చేస్తుంది. 30mm డ్రైవర్స్, డిజిటల్ సౌండ్ ఎన్‌హాన్స్ మెంట్, Bluetooth 5.2, లైట్‌వెయిట్, యాప్ సపోర్ట్ ఉంటుంది. 4.2/5 రేటింగ్ తో డైలీ కమ్యూట్, కాల్స్ కు అనుగుణంగా ఉంటుంది.
ఈ హెడ్ ఫోన్స్ ఒక్క ఛార్జ్ మీద 100 గంటలు పని చేస్తుంది. 40mm డ్రైవర్‌లు, 33dB ANC, సింక్ టెక్, Bluetooth 5.0, IPX5 స్వెట్ రెసిస్టెంట్ ను కలిగి ఉంటుంది. 4.1/5 రేటింగ్ తో లాంగ్ ప్లే బ్యాక్, వర్కౌట్స్ కు అనుకూలంగా ఉంటుంది.
రూ. 5 వేల లోపు బెస్ట్ హెడ్ ఫోన్స్ లో ఇది ఒకటి. 40mm డ్రైవర్స్, 50dB హైబ్రిడ్ ANC, అడాప్టివ్ EQ, Bluetooth 5.3, ఫాస్ట్ చార్జ్ సదుపాయంతో ఒక్క ఛార్జ్ తో 50 గంటలు పని చేస్తుంది. 4.2/5 రేటింగ్ తో నాయిజ్ ఫ్రీ ఆఫీస్, స్టడీకి అనుగుణంగా ఉంటుంది.
ఈ హెడ్ ఫోన్స్ ఒక్క ఛార్జ్ తో 30 గంటలకు పైగా పని చేస్తుంది. 40mm డ్రైవర్స్, డీప్ బేస్, Bluetooth 5.3, IPX5 వాటర్ ప్రూఫ్, ఫోల్డబుల్, వాయిస్ అసిస్టెంట్ ను కలిగి ఉంటుంది. 4.0/5 రేటింగ్ తో బడ్జెట్ యూజర్స్, ఔట్ డోర్ కు అనుగుణంగా ఉంటుంది.
⦿ సౌండ్ క్వాలిటీ: బేస్ హెవీ ట్యూనింగ్, క్లియర్ వోకల్స్, బ్యాలెన్స్డ్ ఆడియోను కలిగి ఉంటాయి.
⦿ బ్యాటరీ & చార్జింగ్: చాలా మోడల్స్ లో 50+ గంటల ప్లే బ్యాక్, క్విక్ చార్జ్ ఆప్షన్ ఉంటుంది.
⦿ ఎక్స్ ట్రా ఫీచర్లు: ANC, స్వెట్ ప్రూఫ్ డిజైన్, మల్టీ-పాయింట్ కనెక్ట్ అవకాశం ఉంటుంది.
Read Also: మంచి సౌండ్ క్వాలిటీ, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్.. రూ. 1000 లోపు క్రేజీ ఇయర్ బడ్స్!