E-Paper
Advertisement

హార్డ్ వాటర్‌లోనూ బట్టలు మెరిపించే.. టాప్ 5 IFB ఫ్రంట్ లోడ్ మోడల్స్!

హార్డ్ వాటర్‌లోనూ బట్టలు మెరిపించే.. టాప్ 5 IFB ఫ్రంట్ లోడ్ మోడల్స్!
Advertisement

Best IFB front load washing machine: ప్రస్తుత కాలంలో వాషింగ్ మెషీన్ అనేది లగ్జరీ కాదు, ప్రతి ఇంటా ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అయితే.. మనలో చాలామంది ఎదుర్కొనే పెద్ద సమస్య ‘హార్డ్ వాటర్’ (ఉప్పు నీరు). ఈ నీటితో బట్టలు ఉతికితే.. మురికి సరిగ్గా వదలదు, అంతే కాకుండా బట్టల రంగు మారిపోయి గరుకుగా తయారవుతాయి. అంతేకాకుండా, మెషీన్ లోపల స్కేల్ ఫార్మేషన్ ఏర్పడి త్వరగా రిపేర్ వస్తుంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ, బట్టలకి బెస్ట్ కేర్ అందించడంలో ఈ బ్రాండ్ ముందుంది. హార్డ్ వాటర్ ,ఫ్యాబ్రిక్ కేర్ కోసం పర్ఫెక్ట్ అనిపించే టాప్ 5 IFB ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్స్ వివరాలు చూద్దాం.

1.IFB 6 Kg 5 Star Front Load Washing Machine:

బడ్జెట్ ఫ్రెండ్లీ, బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలనుకునే చిన్న కుటుంబాలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులో ఉండే ‘Aqua Energie’ టెక్నాలజీ హార్డ్ వాటర్‌ను కండిషన్ చేస్తుంది. దీని వల్ల డిటర్జెంట్ బాగా కరిగి బట్టలకి పడుతుంది.ఏఐ పవర్డ్ ఫీచర్ బట్టల బరువును, రకాన్ని బట్టి వాషింగ్ సైకిల్‌ను ఆటోమేటిక్‌గా సెట్ చేస్తుంది. దీని ధర సుమారు రూ. 24,000 – రూ. 26,000 మధ్య ఉంటుంది.

2.IFB 7 Kg 5 Star Front Load Washing Machine:

Advertisement

మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, నలుగురు సభ్యులున్న ఇళ్లకు ఇది అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.3D Washing System వల్ల నీరు డ్రమ్‌లో డిఫరెంట్ యాంగిల్స్‌లో స్ప్రే అవుతుంది, దీనివల్ల మొండి మరకలు కూడా ఈజీగా వదిలిపోతాయి. క్రాడెల్ వాష్ టెక్నాలజీ సున్నితమైన బట్టలను (సిల్క్, ఊలెన్) పాడవకుండా చాలా జాగ్రత్తగా ఉతుకుతుంది. దీని ధర సుమారు రూ.30,000-రూ.32,000 మధ్య ఉంటుంది.

3.IFB 8 Kg AI Powered  Load Washing Machine:

Advertisement

పెద్ద ఫ్యామిలీలకు, స్మార్ట్ ఫీచర్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్. ఇది Wi-Fi ఎనేబుల్డ్ మెషీన్. మీరు ఆఫీస్‌లో ఉన్నా సరే, మొబైల్ యాప్ ద్వారా వాషింగ్ మెషీన్‌ను ఆపరేట్ చేయవచ్చు. ఇందులో ఉన్న ‘Power Steam’ టెక్నాలజీ 99.9% బట్టలపై ఉండే అలర్జీలను దూరం చేస్తుంది. హార్డ్ వాటర్ హ్యాండ్లింగ్ సిస్టమ్ అద్భుతంగా పని చేస్తుంది.
దీని ధర సుమారు రూ.38,000-రూ 41,000మధ్య ఉంటుంది.

4.IFB 6.5 Kg Fully Automatic Front Load:

తక్కువ స్థలంలో ఎక్కువ ఫీచర్లు ఆశించే వారికి ఇది సరైన మోడల్. దీనిలో హిందీ, ఇంగ్లీష్ లేదా రీజినల్ లాంగ్వేజ్ డిస్‌ప్లే ఆప్షన్స్ ఉంటాయి. ఆటో టబ్ క్లీన్ ఫీచర్ కూడా ఉండటం వల్ల మెషీన్ లోపల బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది.హార్డ్ వాటర్ ట్రీట్‌మెంట్ దీని ప్రత్యేక ఆకర్షణ.ధర సుమారు రూ.27,000-రూ.29,000 మధ్య ఉంటుంది.

Also Read: రూ.401కే 5W పవర్‌ఫుల్ బ్లూటూత్ స్పీకర్..బేస్ అదిరిపోతుంది

5. IFB 8.5 Kg AI Express Front Load Washing Machine:

భారీ బట్టలు, బెడ్ షీట్లు, జీన్స్ వంటి హెవీ లాండ్రీని ఇష్టపడే వారికి ఇది పర్ఫెక్ట్. కేవలం తక్కువ సమయంలోనే.. బట్టలను శుభ్రం చేసే ఎక్స్‌ప్రెస్ వాష్ మోడ్ ఉంది.బట్టల ఫైబర్స్ దెబ్బతినకుండా.. ఉండేలా ‘Cradle Wash’, ‘Vortex Wash’ టెక్నాలజీలను ఇందులో.. అడ్వాన్స్‌డ్‌గా డిజైన్ చేశారు. ఉప్పు నీటి సమస్య ఉన్న ప్రాంతాలకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. దీని ధర సుమారు రూ. 42,000-రూ.45,000 మధ్య ఉంటుంది.

మీ బట్టల ఆయుష్షు పెరగాలన్నా..మీ వాషింగ్ మెషీన్ సంవత్సరాల తరబడి ఎలాంటి రిపేర్లు లేకుండా పని చేయాలన్నా IFB ఫ్రంట్ లోడ్ మెషీన్స్ బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా హార్డ్ వాటర్ సమస్య ఉన్న మన ప్రాంతాల వారికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. మీ బడ్జెట్ ,కుటుంబ సభ్యుల అవసరాలను బట్టి సరైన మోడల్‌ను ఎంచుకోండి!

Related News

మెటా మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. ఇక మనిషితో మాట్లాడినట్టే AIతో మాట్లాడొచ్చు!

రూ.200 లోపే అన్‌లిమిటెడ్ కాలింగ్.. Jio, Airtel, Vi వాయిస్ ఓన్లీ ప్లాన్లలో ఏది బెటర్ అంటే?

జియో కనివిని ఎరుగని ప్లాన్.. ఒక్క రీఛార్జ్‌తో 36 నెలలు తిరుగే లేదు.. అపరిమిత 5G, ఫ్రీ కాల్స్, ఓటీటీ సేవలు!

భూమికి మరో చంద్రుడు.. రహస్యంగా చక్కర్లు కొడుతూ, ఎట్టకేలకు దొరికేశాడు!

రూ.581కే..పవర్‌ఫుల్ బ్లూటూత్ స్పీకర్!డోంట్ మిస్

రూ.401కే 5W పవర్‌ఫుల్ బ్లూటూత్ స్పీకర్..బేస్ అదిరిపోతుంది

ఓట్స్‌తో హెల్దీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్..5 నిమిషాల్లో రెడీ అవుతుంది

Big Stories

Advertisement
×