E-Paper
Advertisement

Best Smartwatches : స్మార్ట్ వాచెస్ పై దిమ్మతిరిగే డీల్స్.. 60శాతం తగ్గింపుతో! ఎక్కడంటే..!

Best Smartwatches : స్మార్ట్ వాచెస్ పై దిమ్మతిరిగే డీల్స్.. 60శాతం తగ్గింపుతో! ఎక్కడంటే..!
Advertisement

Best Smartwatches : అతి తక్కువ ధరలోనే బెస్ట్ స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ స్మార్ట్ వాచెస్ పై 60% డిస్కౌంట్ అందిస్తుంది. వీటిలో నాయిస్, బోట్, రెడ్ మీ, ఫాస్ట్ ట్రాక్ తో పాటు పలు టాప్ బ్రాండ్ స్మార్ట్ వాచెస్ ఉన్నాయి. ఇక ఇంకెందుకు ఆలస్యం.. ఈ స్మార్ట్ వాచెస్ ధరతో పాటు ఫీచర్స్ పై ఓ లుక్కేసేయండి.

Redmi Watch 5 Lite – Redmi Watch 5 1.96 అంగుళాల AMOLED డిస్‌ప్లే, ఇన్బిల్ట్ GPS, బ్లూటూత్ కాలింగ్, ENC, HyperOS, 18 రోజుల బ్యాటరీ లైఫ్ తో పాటు మరెన్నో ఫీచర్స్ తో వచ్చేసింది. ఇక ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 6,999 కాగా అమెజాన్ లో రూ. 3,399కే పొందవచ్చు.

Advertisement

Noise Halo Plus – నాయిస్ హాలో ప్లస్ ఎలైట్ ఎడిషన్ 1.46 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, స్లీప్ ట్రాకర్, ఏడు రోజుల బ్యాటరీ లైఫ్, నోయిస్‌ఫిట్ యాప్ కనెక్షన్ తో వచ్చేసింది. ఇక ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ ఇండియాలో రూ. 3,499కే 61% తగ్గింపుతో లభిస్తుంది.

Fastrack Dezire FX1 PRO – Fastrack Dezire FX1 Pro 1.46 అంగుళాల AMOLED డిస్ప్లే, SinglySync బ్లూటూత్ కాలింగ్, AI వాయిస్ అసిస్టెంట్, 100+ స్పోర్ట్స్ మోడల్స్ తో వచ్చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ను అమెజాన్ ఇండియా నుండి అసలు ధరపై 42% తగ్గింపుతో రూ. 3,499కి కొనుగోలు చేయవచ్చు.

Advertisement

BoAt Lunar Embrace – బోట్ లూనార్ ఎంబ్రేస్ ఫంక్షనల్ క్రౌన్… 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు, యానిమేటెడ్ వాచ్ ఫేస్‌లు, బిల్ట్ ఇన్ గేమ్‌ ఫీచర్స్ తో వచ్చేసింది. ఇక ఈ స్మార్ట్‌వాచ్‌ అసలు ధర అమెజాన్ ఇండియాలో రూ. 13,999 కాగా ప్రస్తుతం రూ. 3,499కే కొనుగోలు చేయవచ్చు.

CrossBeats Everest 2 0 – క్రాస్‌బీట్స్ ఎవరెస్ట్ 2.0 1.43 అంగుళాల AMOLED డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, 15 రోజుల వరకు బ్యాటరీ లైఫ్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో వచ్చేసింది. ఇక ఈ వాచ్ అసలు ధర అమెజాన్ లో రూ.9,999 కాగా ఆఫర్ లో రూ.2,997కే కొనుగోలు చేయవచ్చు.

NoiseFit Halo – NoiseFit Halo 1.43 అంగుళాల AMOLED డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లతో వచ్చేసింది. ఈ వాచ్‌ను అమెజాన్ ఇండియా నుండి 62% తగ్గింపుతో రూ. 3,059కే కొనుగోలు చేయవచ్చు.

Noise Diva – నాయిస్ దివా స్మార్ట్ వాచ్ AMOLED డిస్‌ప్లే, మెటాలిక్ ఫినిషింగ్, 100+ వాచ్ ఫేస్‌లు, ఫిమేల్ సైకిల్ ట్రాకర్స్ తో మరిన్ని అదిరే ఫీచర్స్ తో వచ్చేసింది. ఈ వాచ్ అసలు ధర అమెజాన్ ఇండియాలో  రూ. 5,999 ఉండగా ఆఫర్ లో రూ. 3,499కే కొనుగోలు చేయవచ్చు.

BoAt Luxury Smart Watch Enigma – బోట్ లగ్జరీ స్మార్ట్ వాచ్‌లో 1.43 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 6 రోజుల వరకూ బ్యాటరీ లైఫ్, మల్టీ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఇక ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర అమెజాన్ ఇండియాలో రూ. 9,499 ఉండగా ప్రస్తుతం రూ. 3,099కే అందుబాటులో ఉంది.

ALSO READ : బెస్ట్ వాటర్ రెసిస్టెన్స్ స్మార్ట్ ఫోన్స్ ఇవే.. రూ.30వేలలోపే!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×