BigTV English
Advertisement

BioTechnology:- బయోటెక్నాలజీతో శరీరంలో మార్పులు.. మరింత అందంగా…

BioTechnology:- బయోటెక్నాలజీతో శరీరంలో మార్పులు.. మరింత అందంగా…


BioTechnology:- అసలు మన జీవితకాలం ఎంత ఉంటుంది? శరీరంలోని ఏ విషయం మనం ఎంతకాలం జీవించి ఉంటాం, ఎంత ఆరోగ్యంగా జీవిస్తాం అనే విషయాలను డిసైడ్ చేస్తుంది? ఈ ప్రశ్నలకు కరెక్ట్ సమాధానం కొంతమందికే తెలుసు. సమాధానం తెలియకపోయినా కొందరు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగడం కోసం పలు చికిత్సలు చేయించుకుంటారు, పలు డ్రగ్స్‌ను ఉపయోగిస్తుంటారు. తాజాగా దీనికి సమాధానం మాత్రమే కాదు.. క్వాలిటీ ఆఫ్ లైఫ్‌కు కావాల్సిన అసలైన చికిత్స గురించి కూడా శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

జెనటిక్స్ అనేవి మనిషి క్వాలిటీ ఆఫ్ లైఫ్‌తో పాటు ఎంతకాలం జీవిస్తాడు అనే విషయాన్ని కూడా డిసైడ్ చేస్తుంది. ఈ జెనటిక్స్ అనేవి ఆరోగ్యంగా ఉండడానికి ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన పనిలేదు. ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవిస్తూ.. పర్ఫెక్ట్ డైట్‌ను ఫాలో అయితే చాలు.. జెనటిక్స్ ఆరోగ్యం మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. దీనికోసం బయోటెక్నాలజీ ఉపయోగపడుతుందని అన్నారు. బయోటెక్నాలజీ.. జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు, ఎక్కువకాలం జీవించడం, అనారోగ్యాలకు దూరంగా ఉండడం, ఏజ్ తొందరగా పెరగకుండా ఉండడం లాంటివి చేయడానికి ఉపయోగపడుతుంది.


బయోటెక్నాలజీ ద్వారా ముందుగా ఒక మనిషి శరీరాన్ని, ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా స్టడీ చేయాలి, ఆ తర్వాత వారు ఏ ఆహారం తీసుకుంటే మంచిది, ఏది వారి ఆరోగ్యానికి మంచిది కాదు అనే లిస్ట్‌ను తయారు చేయాలి. ఆ తర్వాత ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్‌తో ఏజింగ్ అనేది తగ్గించవచ్చా లేదా అన్న క్లారిటీ శాస్త్రవేత్తలకు వస్తుంది. ఇప్పటికే బయోటెక్నాలజీ అనేది మనిషి జీవన విధానాన్ని మార్చడానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడింది. ఇప్పటికే మెటా జెనటిక్ సైన్స్ అనేది పర్యావరణం వల్లే మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిరూపించింది.

గ్రీన్ స్మూథీ అనే డ్రింగ్ జెనటిక్స్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ముందుగా బయోటెక్నాలజీ ద్వారా ఒక మనిషి శరీరం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత లూస్ స్టెమ్ సెల్స్ ఉన్నవారు కాలోగన్‌తో ఉండే ప్రొడక్ట్స్ ఉపయోగిస్తే మంచిదన్నారు. బయోటెక్నాలజీ ప్రక్రియ అనేది ముందుగా ఒక బ్లడ్ టెస్ట్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దాని ద్వారా డీఎన్ఏతో పాటు ఇతర వివరాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

Related News

Elon Musk Photo To Video: ఒక్క క్లిక్‌తో ఫోటోను వీడియోగా మార్చేసే ట్రిక్.. ఎలాన్ మస్క్ ట్విట్ వైరల్

Emojis: ఎప్పుడైనా ఆలోచించారా.. ఎమోజీలు పసుపు రంగులోనే ఎందుకుంటాయో?

Japanese Helmet: ముఖం మీద ఫోన్ పడేసుకుంటున్నారా? ఇదిగో జపాన్ గ్యాడ్జెట్, మీ ఫేస్ ఇక భద్రం!

APK Files: ఏదైనా లింక్ చివరన apk అని ఉంటే.. అస్సలు ఓపెన్ చేయొద్దు, పొరపాటున అలా చేశారో..

Realme Discount: 50 MP ట్రిపుల్ కెమెరా గల రియల్‌‌మి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై రూ15000 డిస్కౌంట్.. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే

Apple Satellite Features: నెట్ వర్క్ లేకున్నా అవి చూసేయొచ్చు, ఆపిల్ యూజర్లకు పండగే పండుగ!

AI Browser Risk: ఏఐ బ్రౌజర్లు ప్రమాదకరం.. బ్యాంక్ అకౌంట్లు ఖాళీనే.. హెచ్చరిస్తున్న నిపుణులు

Google Gemini Pro: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై గూగుల్ జెమిని ప్రో ఫ్రీగా వాడుకోవచ్చు!

Big Stories

×