Motorola Edge 60 5G Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్‌తో మన ముందుకొచ్చింది. దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా పాపులర్ ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌ను కొనుగోలు చేయొచ్చు. ఈ ఏడాది విడుదలైన మోటరోలా ఎడ్జ్ 60 5జీ స్మార్ట్‌ఫోన్.. ప్రస్తుతం అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ విడులలైన సమయంలో దీని ధర రూ.31,999. ఇప్పుడు ఈ ఫోన్ మీద భారీ డిస్కౌంట్ ప్రకటించింది. మిడ్‌రేంజ్‌లో అదిరిపోయే ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్న వాళ్లు వెంటనే ఈ మోటరోలా ఎడ్జ్ 50 5జీ ఫోన్ కొనడం బెస్ట్.
ఆఫర్‌లో భాగంగా.. అమెజాన్‌లో తక్కువ ధరకే మోటరోలా ఎడ్జ్ 60 5జీ ఫోన్ లభించే అవకాశం ఉంది. దీని అసలు ధర రూ.31,999 ఉండగా.. అమెజాన్‌లో 19% డిస్కౌంట్‌తో రూ. 25,875 ధరకే లభిస్తోంది. అంతేకాకుండా.. మోటరోలా ఎడ్జ్ 60 5జీ స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్ల కింద అతి తక్కువలో కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. అమెజాన్ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే.. దీనిపై రూ.1,293 డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా ఎంపిక చేసిన బ్యాంకు క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసే కొనుగోళ్లపై రూ.1,940 డిస్కౌంట్ ఉంటుంది. ఈ డిస్కౌంట్ తర్వాత మోటరోలా 5G ఫోన్ మీకు రూ.22,675 ధరకే వచేస్తుంది.
ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 12 జీబీ ర్యామ్‌కు మద్దతు ఇస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, డ్యూయల్ కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 5G కనెక్టివిటీకి సైతం మద్దతిస్తుంది. అలాగే దీనిపై నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా అందుబాటులో ఉంది. దీంతో పాటు మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.