Black Friday Deals : కొత్త లాప్టాప్ కొనాలనుకుంటున్నారా? బెస్ట్ పర్ఫామెన్స్ ఉండాలా? తక్కువ ధరకే అన్ని ఫీచర్స్ ఉండాలా? వీటితో పాటు ప్రముఖ టెక్ కంపెనీకి చెందిన HP లాప్టాప్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. ప్రస్తుతం బ్లాక్ ఫ్రైడే సెల్ జోరుగా సాగుతుంది. ఈ సేల్ లో ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లపై ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అదిరే ఆఫర్స్ ను అందిస్తున్నాయి. ఈ ఆఫర్స్లో అది తక్కువ ధరకే లాప్టాప్స్ కొనాలనుకునే కస్టమర్స్ కు మంచి అవకాశం. మరి ఇంకెందుకు ఆలస్యం. ఫ్లిప్కార్ట్ అందిస్తున్న ఈ ఆఫర్స్ పై మీరు ఓ లుక్కేయండి.
బ్లాక్ ఫ్రైడే డీల్స్ (Black Friday Sale) నవంబర్ 27 నుంచి డిసెంబర్ 2 వరకు మార్కెట్లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేల్ లో ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ పై ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అదిరే ఆఫర్స్ అందిస్తున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ లో ఈ ఆఫర్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఈ ఆఫర్స్ రూ. 79,999 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న లాప్టాప్స్ పై వర్తిస్తున్నాయి. ఇక వీటిలో ఎక్స్చేంజ్ ఆఫర్స్ తో పాటు బ్యాంక్ ఆఫర్స్ సైతం అదిరిపోయేటట్లు ఉన్నాయి. ఈ లాప్టాప్స్ లో టాప్ ఫీచర్స్ సైతం ఉన్నాయి. అన్లిమిటెడ్ డీల్స్ తో వచ్చేసిన ఈ ఆఫర్స్ కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. HDFC బ్యాంకు కార్డు యూజర్లకు స్పెషల్ డిస్కౌంట్ను అందిస్తున్నాయి.
హెచ్‌పీ బ్లాక్ ఫ్రైడే డీల్స్ (Hp Black Friday Sale) – ఇక నవంబర్ 27 నుంచి డిసెంబర్ 2 వరకు ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ అందుబాటులో ఉండనుందని చెప్పుకొచ్చిన కంపెనీలు.. ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ రూ. 5వేలు సైతం అందుబాటులో ఉందని తెలిపింది. ఇక రూ. 99,999 లేదా అంతకంటే ఎక్కువ ప్రొడక్స్ కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ. 8వేలు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌లలో ఈఎంఐ ఆప్షన్ ఎంచుకునే వారికి ఈ ప్రత్యేక ఆఫర్స్ వర్తిస్తాయి.
హెచ్‌పీ ఒమెన్ 17 (HP Omen 17) , హెచ్‌పీ ఒమెన్ ట్రాన్సెండ్ 14 (HP Omen Transcend 14) ,హెచ్‌పీ విక్టస్ గేమింగ్ ల్యాప్ టాప్స్ ( HP Victus Gaming Laptops), హెచ్‌పీ ఒమెన్ 16 (Hp Omen 16) అలాగే హెచ్‌పీ ఒమెన్ 35ఎల్ గేమింగ్ డెస్క్‌టాప్ (OMEN 35L Gaming Desktop) వంటి వాటిపై సైతం అదిరే ఆఫర్స్ ఉన్నాయి. ఇక ఈ ఆఫర్స్ లో హెచ్‌పీ ఒమెన్ ట్రాన్సెండ్ 14 (HP Omen Transcend 14) షాడో బ్లాక్ ఆప్షన్ ప్రారంభ ధర రూ. 1,74,999గా ఉంది. ఇక హెచ్‌పీ ఒమినిబుక్ అల్ట్రా ఫ్లిప్ 14 (HP OmniBook Ultra Flip 14) అల్ట్రా 7 ప్రారంభ ధర రూ. 1,81,999గా ఉంది. అయితే, హెచ్‌పీ ఒమినిబుక్ ఎక్స్ ప్రారంభ ధర రూ. 1,39,999గా ఉంది. సో చూశారుగా.. ఇదండీ ఆఫర్స్.. ఇంకెందుకు ఆలస్యం మరి.. అతి తక్కువ ధరలోనే బెస్ట్ ల్యాప్టాప్స్ కొనాలనుకుంటే మీరూ ఓ సారి ట్రై చేసేయండి.
ALSO READ : ఐదు కలర్స్ లో సామ్ సాంగ్ గేలక్సీ S25.. లాంఛ్ కు ముందే ఫీచర్స్ పిచ్చెక్కిస్తున్నాయ్