E-Paper
Advertisement

సగం ధరకే బెస్ట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్..అస్సలు మిస్సవ్వొద్దు

సగం ధరకే బెస్ట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్..అస్సలు మిస్సవ్వొద్దు
Advertisement

Bosch 7 kg front load washing machine: ప్రతి రోజూ బట్టలు ఉతకడం అనేది మహిళలకు పెద్ద సవాల్‌గా మారుతుంటుంది. చేతులు నొచ్చుకోకుండా.. మురికి వదిలించుకోవడానికి మార్కెట్లో ఒక అద్భుతమైన వాషింగ్ మెషీన్ అందుబాటులో ఉంది. ప్రముఖ జర్మన్ బ్రాండ్ ‘బాష్’ నుంచి వచ్చిన ఈ మోడల్ టెక్ లవర్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇన్-బిల్ట్ హీటర్, స్టీమ్ ఫీచర్ , 5-స్టార్ రేటింగ్‌తో వస్తున్న ఈ వాషింగ్ మెషీన్ ధర కూడా చాలా తక్కువ. బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఈ మోడల్ చాలా మందికి నచ్చుతుంది. ఇంతకీ ఈ మోడల్లో ఎలాంటి స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

ప్రీమియం లుక్ & సైలెంట్ వర్కింగ్:

హోం అప్లయన్సెన్స్ అంటే కేవలం పని చేయడం మాత్రమే కాదు, చూడటానికి కూడా స్టైలిష్‌గా ఉండాలి. ఈ బాష్ మెషీన్ సిల్వర్ కలర్ ఫినిషింగ్‌తో .. చూడటానికి ఎంతో ప్రీమియమ్‌గా కనిపిస్తుంది. ఇది ఫ్రంట్ లోడ్ టైప్ కావడం వల్ల బట్టల మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా చాలా సున్నితంగా, కొత్త వాటిలా ఉతుకుతుంది. ముఖ్యంగా ఇందులో.. ఉండే ‘యాంటీ-వైబ్రేషన్ సైడ్ ప్యానెల్స్’ వల్ల మెషీన్ హై స్పీడ్‌లో తిరుగుతున్నప్పటికీ.. ఎలాంటి సౌండ్ చేయకుండా చాలా సైలెంట్‌గా పని చేస్తుంది.

7 కేజీ కెపాసిటీ & ఇన్-బిల్ట్ హీటర్ మ్యాజిక్:

Advertisement

ఈ 7 కేజీ మెషీన్ చిన్న , మిడిల్ క్లాస్ కుటుంబాలకు (3 నుంచి 4 సభ్యులు ఉన్న వారికి) పర్‌ఫెక్ట్‌గా సరి పోతుంది. ఇందులో.. ఉన్న ‘ఇన్-బిల్ట్ హీటర్’ దీనికి అతి పెద్ద ప్లస్ పాయింట్. చలికాలంలో లేదా మొండి మరకలు పడినప్పుడు వేడి నీటితో ఉతుక్కోవచ్చు. దీని వల్ల బట్టలపై ఉండే జిడ్డు, ప్రమాదకరమైన బ్యాక్టీరియా, క్రిములు పూర్తిగా తొలగిపోతాయి. దీనికి తోడు ‘హైజీన్ స్టీమ్ ఫీచర్ బట్టలను మరింత శుభ్రంగా.. సువాసన వెదజల్లేలా మారుస్తుంది.

ఎకో సైలెన్స్ డ్రైవ్ & 15 వాష్ ప్రోగ్రామ్స్:

ఈ మెషీన్ లోపల అత్యంత పవర్ ఫుల్ ‘ఎకో సైలెన్స్ డ్రైవ్’మోటార్ ఉంది. ఇది కరెంట్ బిల్లును బాగా ఆదా చేయడమే కాకుండా..ఎలాంటి శబ్దం లేకుండా సూపర్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంతేకాదు.. ఇందులో ఏకంగా 15 రకాల వాష్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాటన్స్, సింథటిక్స్, జీన్స్, డెలికేట్స్.. ఇలా బట్టల రకాన్ని బట్టి దాన్ని సెట్ చేసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో.. కేవలం 15 లేదా 30 నిమిషాల్లో బట్టలు ఉతికిపెట్టే ‘క్విక్ వాష్’ ఫీచర్ బిజీ లైఫ్ గడిపేవార్లకు ఎంతో హెల్ప్ అవుతుంది.

Advertisement

Also Read: బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ ఫీచర్లు.. గేమర్స్ ఫిదా అయ్యే ఇయర్‌ బడ్స్!

స్మార్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ & రీలోడ్ ఫీచర్:

నీటి ఆదా విషయంలో ఈ మెషీన్ చాలా స్మార్ట్‌గా పని చేస్తుంది. ఇందులో.. ఉండే ఏఐ స్పెషల్ టెక్నాలజీ బట్టల బరువును బట్టి ఆటోమేటిక్‌గా నీటి స్థాయిని సర్దుబాటు చేస్తుంది. అలాగే.. మనం మెషీన్ ఆన్ చేశాక ఏదైనా బట్టలు వేయడం మర్చిపోతే.. ‘రీలోడ్ ఫీచర్’ ద్వారా ఉతుకుతున్న మధ్యలో కూడా డోర్ తెరిచి ఆ బట్టను లోపల వేయొచ్చు! డిజిటల్ ఎల్ఈడీ డిస్‌ప్లే ద్వారా.. టైమ్ ఎంత ఉందో క్లియర్‌గా చూసుకోవచ్చు.

ధర :

మార్కెట్లో.. ఈ మోడల్ ధర సుమారు రూ.29,390 గా ఉంది. బట్టల క్వాలిటీ కాపాడుకుంటూ, హైజీనిక్‌గా, తక్కువ కరెంట్ ఖర్చుతో.. బట్టలు ఉతుక్కోవాలనుకునే ప్రతి కుటుంబానికి ఇది ఒక అద్భుతమైన ఇన్వెస్ట్‌మెంట్!

Related News

ఐరన్ మ్యాన్ గ్లాసెస్ నిజం కాబోతున్నాయా? శాంసంగ్ సీక్రెట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లీక్!

3D కర్వ్డ్ డిస్‌ప్లే, 250+ వాచ్ ఫేస్‌లతో బోల్ట్ స్మార్ట్‌వాచ్

ఇలాంటి ల్యాప్ టాప్ ఉంటే..పనులన్నీ క్షణాల్లోనే!

బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ ఫీచర్లు.. గేమర్స్ ఫిదా అయ్యే ఇయర్‌ బడ్స్!

ఇయర్‌ఫోన్లు వాడుతున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. 60/60 రూల్ పాటిస్తే అంతా సెట్!

6.5 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో రానున్న HMD Key 2.. ధర కూడా తక్కువే!

సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన శాంసంగ్.. Galaxy S26 సిరీస్‌ ఫోన్లపై రూ.15,000 తగ్గింపు!

Big Stories

Advertisement
×