BigTV English

Apple Sale : ఆహా ఏమి ఆఫర్… ఐపాడ్, ల్యాప్​టాప్​, మ్యాక్​బుక్స్​ – ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడు కోనలేరేమో!

Apple Sale : ఆహా ఏమి ఆఫర్… ఐపాడ్, ల్యాప్​టాప్​, మ్యాక్​బుక్స్​ – ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడు కోనలేరేమో!

Apple Sale : మీరు యాపిల్ గ్యాడ్జెట్స్​ ప్రియులా? ఐఫోన్ లవర్సా? లేదాంటే కొత్తగా యాపిల్, ఐఫోన్ గ్యాడ్జెట్స్​ ఎక్స్​పీరియన్స్​ పొందాలనుకుంటున్నారా? వాటిని కొనాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్​ అదిరిపోయే గోల్డెన్ అవకాశం తీసుకొచ్చింది. ఐప్యాడ్స్​, మ్యాక్ బుక్స్ సహా ఇతర యాపిల్ ఉత్పత్తులపై అదిరిపోయే, ఇంకా చెప్పాలంటే కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లను తీసుకొచ్చింది. ప్రతి ఒక్క గ్యాడ్జెట్ ప్రియుల కోసం ఈ ఆఫర్లను అందుబాటులో ఉంచింది.


వివిధ ఉత్పత్తులను లిమిటెడ్ టైమ్​ ఆఫర్స్​తో వీటిని అమెజాన్​ సేల్ అందిస్తోంది. కాబట్టి యాపిల్ మ్యాజిక్​ను మీరు ఎక్స్​పీరియన్స్​ చేయాలంటే ఇదే సరైన టైమ్, పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంతకీ ఏఏ యాపిల్ ప్రొడక్ట్స్​పై ఎంత డిస్కౌంట్లు ఇస్తుందో వివరాలను తెలుసుకుందాం.

Apple MacBook Air Laptop : బెస్ట్ యాపిల్​ ప్రొడక్ట్స్​లో ఈ యాపిల్ మ్యాక్ బుక్​ ఎయిర్ ల్యాప్​టాప్​ కూడా ఒకటి. ఇందులో అద్భుతమైన పెర్ఫామెన్స్​ కోసం యాపిల్ ఎమ్​ 1 చిప్​ను అమర్చారు. ఈ లైట్​ వెయిట్ ల్యాప్​ టాప్​ 13.3 అంగుళాల రెటీనా డిస్​ ప్లేతో వచ్చింది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్​ఎస్​డీ స్టోరేజ్​ కెపాసిటీని సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ లిట్ కీబర్డ్​తో కంపర్ట్​బుల్ టైపింగ్ ఎక్స్​పీరియన్స్​ను ఇస్తుంది.ఫేస్ టైమ్ హెచ్​డీ కెమెరా, టచ్ కూడా ఉంది. ఐఫోన్, ఐప్యాడ్​తో పర్ఫెక్ట్​గా కంపాటిబుల్​ అవుతుంది. దీన్ని అస్సలు మిస్ అవొద్దు.


స్పెసిఫికేషన్స్​
ప్రాసెసర్​ – యాపిల్ ఎమ్​ 1 చిప్​
డిస్​ ప్లే – 13.3 ఇంచ్ రెటీనా డిస్​ ప్లే, 2560 x 1600 రిజల్యూషన్
మెమరీ – 8 జీబీ ర్యామ్
స్టోరేజ్ – 256 జీబీ ఎస్​ఎస్​డీ
బ్యాక్ లిట్ కీబోర్డ్, ఫేస్ టైమ్ హెచ్​డీ కెమెరా, టచ్ ఐడీ – స్పెస్ గ్రే

Apple 2024 MacBook Air 15″ Laptop with M3 chip : ఇందులో ఎమ్ 3 చిప్​ను అమర్చారు. స్టన్నింగ్ 15.3 లిక్విడ్ రెటీనా డిస్​ప్లేను అమర్చారు. 8 జీబీ మెమరీ, 256 జీబీ ఎస్​ఎస్​డీ స్టోరేజ్​ను కలిగి ఉంది. ఈ ల్యాప్​టాప్​ను మల్టీట్యాస్కింగ్​, అద్భుతమైన పెర్​ఫార్మెన్స్​ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇందులో కూడా బ్యాక్ కీబోర్డ్, 1080పీ ఫేస్ టైమ్ హెచ్​డీ కెమెరాతో పాటు టాచ్ ఐడీ వంటివి ఉన్నాయి.

స్పెసిఫికేషన్స్​
ప్రాసెసర్​ – యాపిల్ ఎమ్​ 3 చిప్​
డిస్​ ప్లే – 15.3 ఇంచ్ లిక్విడ్ రెటీనా డిస్​ ప్లే, 2880 x 1864 రిజల్యూషన్
మెమరీ – 8 జీబీ యూనిఫైడ్ మెమరీ
స్టోరేజ్ – 256 జీబీ ఎస్​ఎస్​డీ
బ్యాక్ లిట్ కీబోర్డ్, ఫేస్ టైమ్ హెచ్​డీ కెమెరా, టచ్ ఐడీ – స్పెస్ గ్రే

ALSO READ : వారెవ్వా.. ఏమి సేల్స్ బ్రదర్.. వారంలోనే వేల కోట్లు కొనేసారుగా!

Apple iPad (10th Generation) : ఇందులో A14 Bionic chipను అమర్చారు. 27.69 cm (10.9″) లిక్విడ్ రెటీనా డిస్​ప్లేను కలిగి ఉంది. ఇంకా ఇందులో 64 GB మెమరీ, వైఫై -6ను సపోర్ట్ చేస్తుంది. హైక్వాలిటీ ఫొటోస్​, వీడియోస్ కోసం 12MP ఫ్రంట్, 12MP బ్యాక్ కెమెరా కూడా ఉన్నాయి. ఇంకా ఇందులో టచ్ ఐడీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. బ్యాటరీ లైఫ్​ కూడా స్ట్రాంగ్​గా రోజు మొత్తం ఉంటుంది. కాబట్టి ఈ ల్యాప్ టాప్​ వర్క్​ లేదా గేమ్స్ కోసం బెస్ట్ ఛాయిస్. All-Day Battery Life – Blue

స్పెసిఫికేషన్స్​
ప్రాసెసర్​ – ఏ14 బయనిక్ చిప్
డిస్​ ప్లే – 10.9 లిక్విడ్ రెటీనా డిస్​ప్లే, 2360 x 1640 రిజల్యూషన్
మెమరీ – 64 జీబీ యూనిఫైడ్ మెమరీ
కనెక్టివిటీ – వైఫై 6

వీటితో పాటూ ఆపిల్ ఐఫోన్స్, ఇయర్ బడ్స్ పై సైతం భారీ డిస్కౌంట్ ను అందిస్తుంది. ఆపిల్ ప్రియులై ఎప్పుటినుంచో  కొనాలి అనుకునే కస్టమర్స్ కు ఇదే మంచి అవకాశం. ఆలస్యం ఎందుకు మరీ.. కొనేయండి.

Related News

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls| స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Big Stories

×